కాటుక క‌ళ్ల‌తో క‌ట్టిప‌డేస్తున్న ర‌ష్మి..ఫొటోలు చూస్తే మ‌తిపోవాల్సిందే!

ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ చేసినా పెద్ద‌గా క్లిక్ కాలేక‌పోయిన ర‌ష్మి.. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంక‌ర్‌గా తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం టీవీ షుల‌తో పాటు అడ‌పా త‌డ‌పా సినిమాలు కూడా చేస్తున్న ర‌ష్మి.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్ల‌తో అందాలు ఆర‌బోస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా కేరళ […]

భార్య బ‌ర్త్‌డే..అలా విషెస్ తెలిపిన అల్లు అర్జున్‌!

టాలీవుడ్ స్టైలిష్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి, అల్లు వారి కోడ‌లు స్నేహా రెడ్డి బ‌ర్త్‌డే(సెప్టెంబ‌ర్ 29) నేడు. ఈ సంద‌ర్భంగా ఆమెకు సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ ప్ర‌ముఖులు మ‌రియు అల్లు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. త‌న ప్రియ‌మైన భార్య‌కు బ‌న్నీ కూడా స్పెష‌ల్‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. `నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. […]

పుష్ప సర్‏ప్రైజ్..షాకింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ ర‌ష్మిక‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న‌ తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇర ఈ పాన్ ఇండియా చిత్రం రెండో భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం క్రిస్మ‌స్ కానుక‌గాను విడుద‌ల కాబోతోంది. అయితే ర‌ష్మిక ఫ్యాన్స్‌కు పుష్ప మేక‌ర్స్ ఓ అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ.. ఫ‌స్ట్ […]

నాగ్ తెలివికి నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు..షాక్‌లో ప‌వ‌న్‌..?!

`రిపబ్లిక్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్ర‌భుత్వంపై, మంత్రుల‌పై ప‌వ‌ర్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో పవన్ కళ్యాణ్, పోసానిల మధ్య మాటల యుద్ధం జ‌రుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ తమకు పవన్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాంతో సినీ ప్ర‌ముఖులు ఎవరూ నేరుగా ఈ విషయంపై రియాక్ట్ కావడం లేదు. ఎవరికి అనుకూలంగా మాట్లాడితే.. ఆ తరువాత పరిణామాలు ఎలా […]

ర‌కుల్ గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటో తెలుసా..అస్స‌లు న‌మ్మ‌లేరు!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెర‌టం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లో అత్య‌ధిక సినిమాలు చేస్తున్న ర‌కుల్‌.. ఎప్పుడూ ఎంతో ఫిట్‌గా, గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తుంటుంది. అయితే ర‌కుల్ గ్లామ‌ర్ సీక్రెట్ ఏంటీ అంటే.. చాలా మంది జిమ్‌, యోగా అని ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, మ‌రొక‌టి […]

అర‌రే స‌మంత ఇలా చేసిందేంటి..ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం..?!

స‌మంత‌.. ఈ పేరు గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో నానుతూనే ఉంది. ఇందుకు కార‌ణం ఆమె విడాకులే. నాగ చైత‌న్య‌తో స‌మంత విడాకులు తీసుకోబోతోందంటూ ఎప్ప‌టి నుంచో వార్త‌లు వెలువ‌డుతున్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వార్త‌ల‌ను స‌మంత‌గానీ, చైతుగానీ ఖండించ‌లేదు. దాంతో మ‌రింత జోరుగా ఈ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే నిన్న ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అది జ‌ర‌గ‌లేదు. సమంతా కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ […]

`పెళ్లి సంద‌D` కోసం బ‌రిలోకి దిగుతున్న ర‌వితేజ‌..మ్యాట‌రేంటంటే?

సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోషన్ హీరోగా గౌరీ రోణం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `పెళ్లి సంద‌D`. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో క‌న్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి.. […]

పూరీకి మ‌హేష్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..రిప్లై ఇచ్చిన ఛార్మీ!

డాషింగ్ & డేరింగ్ డేరెక్ట‌ర్‌ పూజా జ‌గ‌న్నాథ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముక్షులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు కూడా పూరీకి స్పెష‌ల్ విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే పూరీ స‌ర్.. ఆనందం మరియు […]

`మా` ఎన్నిక‌లు.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసిన మంచు విష్ణు!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు అక్టోబర్ 10న జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇప్ప‌టికే పోటీలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మ‌రియు ఆయ‌న ప్యాన‌ల్ స‌భ్యులు నామినేషన్ వేశారు. అయితే ఈ రోజు మా అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌ వరకు భారీ ర్యాలీతో ఆయన ఫిల్మ్‌ ఛాంబర్‌కు చేరుకున్నారు. దాసరి […]