లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోషూట్‌..అవి చూపిస్తూ అరాచ‌కం!

లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. మొద‌టి మూవీతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్ట‌ప‌డేసింది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల‌ను ఖాతాలో వేసుకున్న లావ‌ణ్య‌.. కొత్త హీరోయిన్ల రాక‌తో వెన‌క ప‌డిపోయింది. ఇక ఈ మ‌ధ్య విడుద‌లైన‌ చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రాలు ఫ్లాప్‌గా నిలిచి లావ‌ణ్య కెరీర్‌ను డైలమాలో ప‌డేశాయి. ప్ర‌స్తుతం లావ‌ణ్య చేతిలో పెద్ద‌గా సినిమాలేమి […]

పోసానికి పవన్ స్ట్రోంగ్‌ కౌంటర్..కుక్క‌ల‌తో పోల్చుతూ ట్వీట్!?

`రిప‌బ్లిక్‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, మంత్రుల‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌ను వైఎస్ఆర్‌సీపీ నేత‌లు ఏకిపారేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి కూడా ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్‌పై, ఆయ‌న అభ్యంతరకరంగా భాష‌పై విమ‌ర్శ‌లు […]

ప్ర‌ముఖ ఓటీటీకి `మహా సముద్రం`..భారీ రేటుకి కుదిరిన డీల్‌?

శర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మహా సముద్రం`. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఇటీవ‌ల విడుద‌ల ట్రైల‌ర్ సూప‌ర్ రెస్పాన్స్‌ను ద‌క్కించుకోవ‌డంతో పాటుగా సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇదిలా […]

శారీలో శ్రద్ధా దాస్ హాట్ షో..ఇంటర్నెట్ ని ఊపేస్తున్న లేటెస్ట్ పిక్స్‌!

శ్రద్ధా దాస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఆ త‌ర్వాత ఎన్నో చిత్రాల్లో చేసింది. హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టించింది. కానీ, ఎక్క‌డా స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. ఎంత అందం ఉన్నా.. ఈ భామ‌కు అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు కూడా త‌గ్గిపోయాయి. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తున్న శ్ర‌ద్ధా సోష‌ల్ మీడియాలో […]

గెట్ రెడీ..సమంత-చైతు విడాకుల‌పై స్ప‌ష్ట‌త నేడే..?!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌ను స‌మంత గానీ, నాగ చైత‌న్య గానీ, అక్కినేని ఫ్యామిలీ మెంబ‌ర్స్ గానీ ఖండించ‌లేదు. పైగా స‌మంత ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న కొటేషన్స్, ఒంట‌రిగా గోవాకు వెళ్ల‌డం, తిరుమలలో మీడియా మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవ‌న్నీ విడాకుల వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. అంతేకాదు, సమంతకు 300 కోట్లకు పైగా చైతు […]

మంచు విష్ణుకు బాల‌య్య ఫోన్‌..ఏం మాట్లాడారంటే?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు గ‌త కొద్ది నెల‌ల నుంచీ సినీ ఇండ‌స్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతుండ‌గా.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ నెల‌కొంది. ఇక ఇటీవ‌లె త‌న ప్యాన‌ల్‌ను ప్ర‌క‌టించిన మంచు విష్ణు.. జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. బాల‌య్య‌కు త‌నకు ఫోన్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ..ఇండస్ట్రీ పెద్దలు […]

ఎన్టీఆర్-కొర‌టాల మూవీపై న‌యా అప్డేట్‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసిన‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎప్పుడో ప్ర‌క‌టించినా.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్‌పైకి వెళ్ల‌లేదు. పైగా మొన్నీ మ‌ధ్య ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ అస‌లు పూర్తే కాలేదంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇలాంటి త‌రుణంలో తాజాగా ఈ మూవీపై […]

చిరు `భోళా శంకర్`కి మెహర్ రమేష్ పారితోష‌కం ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్‌. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ న‌టించ‌బోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహ‌ర్ ర‌మేష్‌కు చిరు పిలిచి మ‌రీ ఈ అవ‌కాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన […]

స‌మంత‌తో ఒక‌సారైనా అలా చేయాలి..స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ పాత్ర చేసిన ది బెస్ట్ ఇచ్చేస్తుంది సామ్‌. ముఖ్యంగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఈ మ‌ధ్య విడుద‌లై సంచలన విజయాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌‌‌‌లో రాజీ అనే నెగెటివ్ పాత్రలో స‌మంత అద‌ర‌గొట్టేసింది. ఆమె పాత్రలో మరొకరని ఊహించటం కష్టం. అంతలా పాత్రలోకి వెళ్లిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో […]