లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోషూట్‌..అవి చూపిస్తూ అరాచ‌కం!

లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. మొద‌టి మూవీతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్ట‌ప‌డేసింది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల‌ను ఖాతాలో వేసుకున్న లావ‌ణ్య‌.. కొత్త హీరోయిన్ల రాక‌తో వెన‌క ప‌డిపోయింది.

Imageఇక ఈ మ‌ధ్య విడుద‌లైన‌ చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రాలు ఫ్లాప్‌గా నిలిచి లావ‌ణ్య కెరీర్‌ను డైలమాలో ప‌డేశాయి. ప్ర‌స్తుతం లావ‌ణ్య చేతిలో పెద్ద‌గా సినిమాలేమి లేవ‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలోనే లావ‌ణ్య హాట్ డోస్ పెంచేసి అందాల ఆర‌బోత‌కు తెర లేపింది.

Image

ఇందులో భాగంగా హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కాక రేపుతోంది. తాజాగా కూడా వైట్ స్క‌ట్ ధ‌రించి థైస్ అందాలు చూపిస్తూ అరాచ‌కం సృష్టించింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. లావ‌ణ్య న్యూ పిక్స్ చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

lavanya tripathi sizzles in mini skirt her never ever look goes viral

lavanya tripathi sizzles in mini skirt her never ever look goes viral

lavanya tripathi sizzles in mini skirt her never ever look goes viral

Image

Image

Image

Image

Image