అరుదైన గౌరవం సాధించిన సమంత..!

సమంత పెళ్లి అయిన తర్వాత వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది.. ఇక ఈమె సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ ల ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది అని చెప్పవచ్చు. అయితే ఇటీవల సమంత ఒక అరుదైన గౌరవాన్ని సాధించి రికార్డు సృష్టించింది.. అదేంటో ఒకసారి చదివి తెలుసుకుందాం..

ఫెమీనా షాబ్ 40 లో సమంత చోటు దక్కించుకుంది. సమంతాకు రెండు నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 4, 3 సినిమా అవార్డులు సైతం గెలుచుకున్నది.

ఈ సంవత్సరానికి గాను ఎంతో ప్రభావితం చూపించే మహిళల ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇక ఈ విషయం పై సమంత స్పందిస్తూ.. ఇది తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది… ఈ విషయాన్ని నేను సగర్వంగా చెప్పుకుంటానని.. సమంత తన ట్విట్టర్ నుంచి ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇక ఇది పక్కన పెడితే, సమంత వైవాహిక జీవితంలో వస్తున్న రూమర్స్ కూడా త్వరలోనే సద్దుమణిగితే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

https://twitter.com/Samanthaprabhu2/status/1442026178538209281?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1442026178538209281%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ffilmyfocus.com%2Ftelugu%2Ffemina-fab-40-samantha-akkineni-an-actor-par-excellence%2F