ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్?

న్యాచుర‌ల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి త‌రుణంలో ఆయ‌న ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. హీరోగా స‌త్తా చాటుతున్న ఆయ‌న విల‌న్‌గా మార‌బోతున్నార‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోస‌మ‌ని ఓ టాక్ బ‌య‌టకు వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ విజ‌య్ థ‌ళ‌ప‌తి త‌న 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్ర‌క‌టించారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత […]

తూర్పుగోదావరి జిల్లాలో చిరు-ప‌వ‌న్‌ల ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదే!

రీల్ లైఫ్‌లో స్టార్ హీరోలు, రియ‌ల్ లైఫ్‌లో అన్న‌ద‌మ్ములైన మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావ‌రి జిల్లా వెళ్ల‌బోతుండ‌గా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మ‌రోవైపు అక్టోబర్ […]

బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంట్‌కే నా స‌పోర్ట్ అంటున్న సందీప్‌ కిషన్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో నాలుగో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రిలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన కంటెస్టెంట్లు హౌస్‌లో స‌త్తా చాటేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే మొద‌టి వారం నుంచే ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న ఈ షోను సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు సైతం ఫాలో అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు న‌చ్చిన కంటెస్టెంట్‌కు స‌పోర్ట్ చేస్తుంటారు. టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ కూడా.. ఓ కంటెస్టెంట్‌కు […]

మంచు విష్ణుకి క‌లిసొచ్చిన ప‌వ‌న్ స్పీచ్‌..ఇక గెలుపు ఖాయ‌మేనా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్ష ప‌దివిని ద‌క్కించుకునేందుకు సీనియ‌ర్ నటుడు ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు పోటీ, సీవీఎల్‌ నర్సింహరావు పోటీ ప‌డుతున్నారు. అయితే వీరిలో ప్ర‌ధాన పోటీ మాత్రం ప్ర‌కాష్‌ రాజ్, విష్ణు ప్యాన‌ల్స్ మ‌ధ్యే నెల‌కొంది. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్‌ సభ్యులు ప్రచారంలో బిజీ బిజీ అయిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితం ప్ర‌కాష్ రాజ్ […]

అప్పుడు ఎన్టీఆర్‌, ఇప్పుడు విజ‌య్..ఆ బ్యూటీ కోసం పోటా పోటీ?

బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతున్న బ్యూటీ కియారా అద్వానీ కోసం సౌత్ హీరోలు పోటా పోటీ ప‌డుతున్నారు. మొన్నా మ‌ధ్య కొర‌టాల శివ‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రం కోసం కియారాను సంప్ర‌దించ‌గా.. ఆమె అప్ప‌టికే శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ వైపు మ‌రో స్టార్ హీరో చూస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. కోలీవుడ్ స్టార్ థ‌ళ‌ప‌తి […]

మ‌రో మల్టీస్టారర్‌కు రానా గ్రీన్‌సిగ్నెల్‌..ఈసారి ఏ హీరోతో అంటే?

ఆ మ‌ధ్య మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు భారీగా పెరిగి పోతున్నాయి. స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఏ మాత్రం వెన‌క‌డుగు వేయడం లేదు. ఈ లిస్ట్‌లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. ఇప్ప‌టికే ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో `బీమ్లా నాయ‌క్‌` అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేస్తున్నారు. అలాగే బాబాయ్ వెంకేట‌ష్‌తో క‌లిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇక తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి రానా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు […]

త‌గ్గేదే లే అంటున్న ప్రియ‌మ‌ణి..బుల్లి గౌనులో హాట్ షో!

ప్రియ‌మ‌ణి అంటే తెలియ‌ని వారుండ‌రు. `ఎవరే అతగాడు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ క్ర‌మంలోనే అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హీందీ భాష‌ల్లోనూ న‌టించిన ఈ బ్యూటీ.. పెళ్లి త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి టీవీ షోలు, […]

`ల‌వ్ స్టోరి`కి బిగ్ షాక్‌.. గులాబ్ ఎఫెక్ట్ గ‌ట్టిగానే ప‌డిందిగా..!?

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెయ్యికి పైగా విడుద‌లైన ఈ చిత్రం.. క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది. అయితే మొద‌టి మూడు రోజులు భారీ క‌లెక్ష‌న్స్‌ను సాధించిన ల‌వ్ స్టోరికి బిగ్ షాక్ త‌గిలింది. నాలుగు, ఐదు రోజుల క‌లెక్ష‌న్స్‌పై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ గ‌ట్టిగానే […]

మా ప్ర‌యాణం ఆగిపోతోంది..చాలా బాధగా ఉందంటున్న నాగ‌చైత‌న్య‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. భారీ అంచ‌నాల న‌డుము సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా నిన్న హైద‌రాబాద్‌లో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని మేక‌ర్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి నాగార్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ స్పెష‌ల్ గెస్ట్‌లుగా విచ్చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో నాగ చైత‌న్య ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశాడు. చైతు మాట్లాడుతూ `ఈ నెల […]