`ఆచార్య‌`కు అనుకోని క‌ష్టం..ఈసారి ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. అయితే నిజానికి ఈ సినిమా మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. క‌రోనాతో స‌హా వివిధ కారణాల వల్ల […]

పెళ్లైనా భార్య‌కు దూరంగానే ఉంటున్న సుమంత్ అశ్విన్..కార‌ణం అదే!

ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఈ మ‌ధ్యే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దీపిక అనే అమ్మాయిని సుమంత్ అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైనా భార్య‌కు సుమంత్ దూరంగా ఉంటున్నాడు. అస‌లు విష‌యం ఏంటంటే.. దీపిక చికాగోలోని ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు.పెళ్లైన నెల రోజుల‌కే ఆమె […]

`అఖండ‌`లో త‌న పాత్ర‌పై శ్రీ‌కాంత్ లీకులు..తిట్టుకోవడం ఖాయ‌మ‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌కాంత్‌.. అఖండ‌లో త‌న పాత్ర‌పై కొన్ని లీకులు వ‌దిలారు. ఆయ‌న మాట్లాడుతూ..అఖండ సినిమాలో విలన్ […]

బికినీ ఫొటో అడిగిన నెటిజ‌న్‌..అనుపమ అదిరిపోయే రిప్లై!

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. శతమానం భవతి మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అనుప‌మ‌.. ఎప్పుడూ అందాల ఆర‌బోత‌కు ఆమ‌డ దూరంలో ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ త‌న‌దై అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. ఇక సోష‌ల్ […]

చేతులు పైకెత్తి మ‌రీ చూపిస్తున్న రాశి..హాట్ ఫొటోలు వైర‌ల్‌!

రాశి ఖన్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. మ‌నంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి.. ఊహలు గుసగుసలాడే గుర్తింపు సంపాదించుకున్న రాశి త‌క్కువ స‌మ‌యంలోనే ఇటు టాలీవుడ్‌లో, ఇటు కోలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో నాగచైతన్య స‌ర‌స‌న `థ్యాంక్యూ`, గోపీచంద్ స‌ర‌స‌న‌ ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాలు చేస్తోంది. హిందీ షాహిద్‌ కపూర్‌తో ‘సన్నీ’, అజయ్‌ దేవగ‌ణ్‌తో ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ల‌లో న‌టిస్తోంది. ఇక త‌మిళ్ విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ అక్క‌డ దాదాపు అర‌డ‌జ‌న్ సినిమాల […]

తెర‌చాటునే తేల్చుకోవాలి..ప‌వ‌న్‌పై బాబూమోహ‌న్ షాకింగ్ కామెంట్స్‌!

గ‌త రెండు రోజులుగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సినీ న‌టుడు పోసాని కృష్ణమురళి మ‌ధ్య వార్ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. టికెట్ల రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాల విష‌యంలో ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో.. వైఎస్ఆర్‌సీపీ నేత అయిన పోసాని ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ నానా బూత‌ల‌తో వాయించేస్తున్నారు. దాంతో మీడియాలో ఎక్కడ చూసిన పోసాని, పవన్ ల గురించే కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్ద‌రిపై న‌టుడు బాబూమోహ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న […]

`పుష్ప‌`పై న్యూ అప్డేట్‌..ఫ‌స్ట్ పార్ట్ విల‌న్ ఫాహద్ కాద‌ట‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ న‌టుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సుక్కు ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసేందుకు […]

ఆక‌ట్టుకుంటున్న `ఇదే మా కథ` ట్రైల‌ర్‌..!

శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఇదే మా క‌థ‌`. గురు పవన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా నిర్మించారు. ఈ మూవీ గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్లు […]

ప‌వ‌న్ విష‌యంలో మెగాహీరోలు మౌనం.. కార‌ణం అదేనా?

`రిప‌బ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టికెట్ రేట్లు, ఆన్‌లైన్ అమ్మ‌కాలు త‌దిత‌ర విష‌యాల్లో ఏపీ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ప‌వ‌న్‌పై వైఎస్ఆర్‌సీపీ నేత‌, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాంతో ప‌వ‌న్‌, పోసాని మ‌ధ్య వార్ నెల‌కొన‌గా.. ఇప్పుడా వార్ మ‌రింత ముదురుతోంది. పోసాని వ‌రుస ప్రెస్ మీట్లు పెడుతూ హ‌ద్దులు దాటేసి మ‌రీ ప‌వ‌న్‌ను విమ‌ర్శిస్తున్నాడు. […]