గోవాకు మ‌కాం మార్చేస్తున్న ర‌ష్మిక‌..ఆ హీరో కోస‌మేనా?

`ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక మందన్నా.. టాలీవుడ్‌లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. గోవాకు మ‌కాం మార్చేయ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి తాజాగా ఆమె పెట్టినే పోస్టే కార‌ణం. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌.. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో `గోవాలో నీకు ఎప్పుడైతే కొత్త ఇల్లు ఉంటుందో.. ఎక్కువగా […]

`మా` ఎన్నిక‌ల్లో దూరిన‌ పూన‌మ్‌..ప్ర‌కాశ్ రాజ్‌పై షాకింగ్ కామెంట్స్‌!

గ‌త కొద్ది రోజుల‌గా పూనమ్ కౌర్ పేరు వార్త‌ల్లో మారుమెగిపోతోంది. పంజాబీ అమ్మాయి అంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని పోసాని ముర‌ళీ కృష్ణ బయటపెట్ట‌డంతో పూన‌మ్‌పైనే అంద‌రూ దృష్టి సారించారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ మా ఎన్నికల్లోనూ దూరి మ‌ళ్లీ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జ‌ర‌గ‌బోతుండ‌గా.. అటు విష్ణు ప్యానల్‌, ఇటు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో పూన‌మ్ కౌర్ ప్ర‌కాశ్ […]

ప్ర‌ముఖ ఓటీటీలో `ల‌వ్ స్టోరి`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా ఈ చిత్రం దుమ్ముదులిపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా […]

`పెళ్లి సందD` విడుద‌ల తేదీ ఖ‌రారు..ఆ హీరోల‌కు పోటీగా రోషన్!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్ర‌మే `పెళ్లి సందD`. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్‌, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని క‌లిసి నిర్మించారు. ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. తాజాగా మేక‌ర్స్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తూ స‌రికొత్త పోస్ట‌ర్‌ను వ‌దిలారు. ద‌స‌రా కానుక‌గా ఈ […]

టాప్ వేసుకుని ప్యాంట్ మ‌ర‌చిన అన‌సూయ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై మంచి న‌టిగా కూడా ప్రూవ్ చేసుకున్న అందాల భామ అనసూయ భరధ్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటుగా పుష్ప‌, రంగమార్తాండ, ఖిలాడీ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది. అలాగే త‌మిళంలో విజ‌య్ సేతుప‌తితో ఓ చిత్రం, మ‌ల‌యాళంలో మ‌మ్ముటి తో ఓ చిత్రం కూడా అన‌సూయ చేస్తోంది. మొత్తానికి వ‌రుస షూటింగ్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియా […]

`ఆర్ఆర్ఆర్‌`పై బిగ్ అప్డేట్‌.. విడుద‌ల‌కు డేట్ లాక్‌..?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. నిజానికి వ‌చ్చే నెల 13న ఈ చిత్రం విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, కరోనా […]

తాత‌ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అల్లు బ్ర‌ద‌ర్స్‌..పిక్స్ వైర‌ల్‌!

సినీ న‌టుడు అల్లు రామలింగయ్య.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. తనదైన కామెడీతో మూడు త‌రాల ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించిన ఆయ‌న‌.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో వంద‌ల పాత్ర‌ల‌కు ప్రాణాన్ని పోసిన అల్లు రామలింగయ్య జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు తాత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా హైదరాబాద్ లో అల్లు రామలింగయ్య పేరున నిర్మిస్తున్న […]

చైతు-సామ్ విడాకుల్లో బిగ్ ట్విస్ట్‌..ఖుషీ అయిపోతున్న ఫ్యాన్స్‌?!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన మీడియా సైతం వీరి కాపురంపైనే ఫోక‌స్ పెట్టేసింది. త‌మ దాంప‌త్య జీవితంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ అటు చైతు గానీ, ఇటు స‌మంత గానీ నోరు విప్ప‌నే విప్ప‌డం లేదు. దాంతో అక్కినేని అభిమానులు తెగ బాధ ప‌డిపోతున్నారు. చై-సామ్ విడిపోకూడ‌దంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆకాక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి విడాకులు వ్య‌వ‌హారంలో […]

వ‌ర్కోట్ కాని ఎన్టీఆర్ మానియా..`ఎవ‌రు మీలో కోటీశ్వరులు`కు బిగ్ షాక్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓవైపు వ‌రుస సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న రియాలిటీ షో `ఎవ‌రు మీలో కోటీశ్వరులు`కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌నదైన హోస్టింగ్‌తో ఈ షోను బాగానే హిట్ చేశారు ఎన్టీఆర్‌. ఆయ‌న హ‌యాంలో ఈ షో బాగానే రేటింగ్స్‌ను అందుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ద‌స‌రా ఎపిసోడ్‌కు మ‌హేష్‌ను కూడా తీసుకురాబోతున్నారు మేక‌ర్స్‌. అయితే ఇలాంటి త‌రుణంలో ఎవ‌రు మీలో కోటీశ్వరులుకు ఐపీఎల్ రూపంగా బిగ్ […]