చైతులో స‌మంతకు అస్స‌లు న‌చ్చ‌ని విష‌యం ఏంటో తెలుసా?

నాగ‌చౌత‌న్య‌, స‌మంత విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్లు ఇరువురూ నిన్న‌ ప్రకటించారు. ఇకపై ఎవరిదారిన‌ వారు బతుకుతామని స్ప‌ష్టం చేసేశారు. గ‌త నెల రోజులుగా వినిపిస్తున్న వార్తే అయిన‌ప్ప‌టికీ అధికారికంగా ప్ర‌క‌ట‌న రావ‌డంతో అంద‌రికీ షాక్ త‌గిలిన‌ట్టైంది. అయితే సామ్‌-చైతులు విడిపోవడానికి కార‌ణం ఏంటీ..? అన్న‌దే ఇప్పుడు చర్చనీయాంశంగా మార‌గా.. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక తాజాగా ఓ వార్త తెర‌పైకి వ‌చ్చింది. చైతులో స‌మంత‌కు న‌చ్చ‌ని ఓ విష‌యం వ‌ల్లే వీరిద్ద‌రూ విడాకుల వ‌ర‌కూ వెళ్లార‌ట‌. […]

భ‌య‌ప‌డ్డ స‌మంత‌..విడాకులు ప్ర‌క‌టించ‌గానే ఏం చేసిందో తెలుసా?

గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌లను నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు నిజం చేసేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్ర‌దాయాల ప్రకారం అంగ‌రంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వీరి వివాహ బంధానికి బీట‌లు వారాయి. నిన్న త‌మ విడాకుల విష‌యాన్ని ఇరువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తాము విడిపోయినా స్నేహ బంధం […]

చైతు-సామ్ విడాకులు..మోస‌గాళ్లు అంటూ సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్‌!

టాలీవుడ్ క్యూట్ & స్వీట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టి నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా.. వాటిని నిన్న చైతు, సామ్‌లు నిజం చేస్తూ కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గ‌డ‌వ‌క‌ముందే వీరు విడాకులు తీసుకోవ‌డాన్ని అటు అభిమానుల‌తో పాటుగా ఇటు సినీ సెట‌బ్రెటీలు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ప్ర‌ముఖులు చైతు-సామ్‌ల‌పై […]

సామ్‌-చైతు విడాకుల‌పై నాగ్ రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైత‌న్య – స‌మంత విడిపోయారు. ఈ విష‌యాన్ని ఆ జంట స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇద్దరు కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని, ఇకపై ఎవరిదారిన‌ వారు బతుకుతామని.. అయితే భార్య‌-భ‌ర్త‌లుగా విడిపోయినా త‌మ స్నేహ బంధం మాత్రం ఎప్ప‌టికీ కొన‌సాగుతంద‌ని చైతు, సామ్‌లు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్‌ కన్ఫార్మేషన్ రావ‌డంతో అటు ఫ్యాన్స్‌, ఇటు ఇండస్ట్రీ జనాలు షాక్‌కు గుర‌య్యారు. […]

చైతు-సామ్ విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం అదేనా..?

అంద‌రూ అనుకున్న‌దే జ‌రిగింది. టాలీవుడ్ క్యూడ్ క‌పులు నాగ‌చైత‌న్య, స‌మంత‌లు త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థి ప‌లికేశారు. గ‌త నెల రోజులుగా వ‌స్తున్న విడాకుల వార్త‌ల‌ను నిజం చేస్తూ విడిపోబోతున్నామ‌ని తెలియ‌జేశారు ఈ జంట‌. `ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము విడిపోయినా మా ప‌దేళ్ల స్నేహ బంధం మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది` అంటూ చై-సామ్‌లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. దాంతో […]

`కొండ పొలం`లో ర‌కుల్ న‌యా లుక్స్‌..వైర‌ల్‌గా ఓబులమ్మ అందాలు!

టాలీవ‌డ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒక‌టి. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించాడు. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ సినిమాలో ర‌కుల్ ఓబులమ్మ […]

వామ్మో..`ల‌వ్ స్టోరి`లో ఆ సీన్ కోసమే చైతు ఆరు గంటలు తీసుకున్నాడా?

నాగ చైత‌న్య అక్కినేని, డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్ మ‌రియు రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని `ఏయ్ పిల్లా’ సాంగ్‌లో ఓ ముద్దు సీన్ ఉంటుంది. […]

ర‌ష్మిక‌కు స‌మంత అదిరిపోయే గిఫ్ట్‌..ఉబ్బిత‌బ్బిపోతున్న ల‌క్కీ బ్యూటీ!

టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ మ‌రియు హిందీ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌ష్మికకు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత అదిరిపోయే గిఫ్ట్ పంపింది. స‌మంత‌ కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె […]

`పుష్ప‌` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..ఫుల్ ఖుషీలో బ‌న్నీ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌లో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా క‌నిపించ‌బోతున్నారు. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ విడుద‌ల తేదీని తాజాగా మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. `పుష్ప ది […]