`కొండ పొలం`లో ర‌కుల్ న‌యా లుక్స్‌..వైర‌ల్‌గా ఓబులమ్మ అందాలు!

టాలీవ‌డ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒక‌టి. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించాడు. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

Rakul Preet Singh new avatar in Kondapolam goes viral

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ సినిమాలో ర‌కుల్ ఓబులమ్మ అనే పల్లెటూరి యువతి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. తాజాగా ఈ సినిమాలోని ఆమె లుక్స్‌ను విడుద‌ల చేశారు.

Rakul Preet Singh new avatar in Kondapolam goes viral

ఈ ఫొటోల్లో రకుల్ లంగాఓణీ అందాలకు అంద‌రూ ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు, ఆమె ఫొటోల‌పై లైకులు, కామెంట్స్ వ‌ర్షం కురిపిస్తున్నారు. దాంతో ప్ర‌స్తుతం ర‌కుల్ న‌యా లుక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Rakul Preet Singh new avatar in Kondapolam goes viral

Rakul Preet Singh new avatar in Kondapolam goes viral

Rakul Preet Singh new avatar in Kondapolam goes viral

Rakul Preet Singh's desi avatar in 'Konda Polam' takes the internet by storm | Times of India

rspnetwork.in: Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments' Konda Polam's Second Single Shwaasalo Lyrical Out