Tag Archives: Director Krish

శారీరకంగా అది చాలా క‌ష్టం..నిధి అగర్వాల్ కామెంట్స్ వైర‌ల్‌!

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల నిధి అగ‌ర్వాల్‌.. ప్ర‌స్తుతం క్రిష్‌ జాగర్లమూడి తెర‌కెక్కిస్తున్న `హరి హర వీరమల్లు` లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా న‌టిస్తోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నిధి `పంచమి` అనే యువరాణి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిధి.. హరి హర వీరమల్లులో త‌న పాత్ర గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `వీరమల్లు..లో నేను పంచమి అనే

Read more

`కొండ పొలం` క్రిష్ చేయ‌కుంటే ఏ డైరెక్ట‌ర్ చేసేవాడో తెలుసా?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `కొండ పొలం`. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన న‌వ‌ల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 8న విడుద‌లైన మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో గొర్రెల కాప‌రుల కుటుంబానికి చెందిన యువ‌కుడిగా వైష్ణ‌వ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మ‌రోవైపు ఓబుల‌మ్మ‌గా ర‌కుల్ అద‌ర‌గొట్టేసింది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. అస‌లు `కొండ పొలం`

Read more

డైరెక్ట‌ర్ క్రిష్‌కి చిరంజీవి బంప‌ర్ ఆఫ‌ర్..త్వ‌ర‌లోనే..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` పూర్తి చేసే ప‌నిలో ఉన్న చిరు.. మ‌రోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మ‌రియు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అయితే ఇప్పుడు చిరు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్

Read more

క్రిష్ దర్శకత్వంలో సందడి చేయనున్న బాలకృష్ణ..!?

ఈ మధ్య బుల్లితెర టాక్ షోలు బాలీవుడ్ స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ టాక్ షోలు అచ్చం సినిమాల్లానే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫార్మాట్ లోనే సాగుతుంది. యాక్షన్, కట్ ల హంగామా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలయ్య ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయబోతున్నారు. ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ కోసం బాలయ్య ఓ

Read more

`కొండ పొలం` మేకింగ్ వీడియో..చూస్తే గూస్ బామ్సే!

వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `కొండ‌పొలం`. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాన్ని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. కొండపాలెం నవల ఆధారంగా గిరిజనుల జీవితాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. అక్టోబర్ 8న థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే హీరో, హీరోయిన్‌తో స‌హా చిత్ర‌యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. అయితే తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను

Read more

ఫిల్మ్ మేకింగ్ లో నాకు నచ్చింది అదే.. డైరెక్టర్ క్రిష్?

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కు సంబంధించి పలు విశేషాలను పంచుకున్నారు దర్శకుడు క్రిష్. కరోనా సమయంలో ఒకసారి దర్శకులు అందరూ కలిసినప్పుడు కొండపొలం నవల గురించి ఇంద్రగంటి మోహన కృష్ణ, సుకుమార్ ఈ కథ చెప్పడంతో చదివాను. నాకు నచ్చడం తో ఈ సినిమాను తీసాను అని దర్శకుడు తెలిపాడు. ఆ సమయంలో

Read more

`కొండ పొలం`లో ర‌కుల్ న‌యా లుక్స్‌..వైర‌ల్‌గా ఓబులమ్మ అందాలు!

టాలీవ‌డ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒక‌టి. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించాడు. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ సినిమాలో ర‌కుల్ ఓబులమ్మ

Read more

గొడ్డలి పట్టి గుడ్ న్యూస్ చెప్పిన‌ వైష్ణవ్ తేజ్..మ్యాట‌రేంటంటే?

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కొండ పొలం`. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా వైష్ణ‌వ్ తేజ్ గొడ్డ‌లి ప‌ట్టి త‌న అభిమానుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను సెప్టెంబ‌ర్‌ 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు విడుద‌ల చేస్తున్నామ‌ని

Read more

ప‌వ‌న్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగ‌ర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ

Read more