త‌గ్గేదే లే అంటున్న ప్రియ‌మ‌ణి..బుల్లి గౌనులో హాట్ షో!

ప్రియ‌మ‌ణి అంటే తెలియ‌ని వారుండ‌రు. `ఎవరే అతగాడు` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ క్ర‌మంలోనే అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

priyamani looks hot in short frack her latest photo shoots blows your mind for sure

తెలుగులోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హీందీ భాష‌ల్లోనూ న‌టించిన ఈ బ్యూటీ.. పెళ్లి త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తూ మ‌స్తు బిజీగా గడిపేస్తోంది.

priyamani looks hot in short frack her latest photo shoots blows your mind for sure

మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లోనూ త‌గ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రించే ప్రియ‌మ‌ణి.. తాజాగా కూడా బుల్లి గౌను, టి షర్ట్ ధరించి థైస్ అందాలు చూపిస్తూ హాట్ షో చేసింది. ప్ర‌స్తుతం హీటెక్కిస్తున్న ప్రియ‌మ‌ణి లేటెస్ట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దాంతో ఈమె పిక్స్‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.