కాటుక క‌ళ్ల‌తో క‌ట్టిప‌డేస్తున్న ర‌ష్మి..ఫొటోలు చూస్తే మ‌తిపోవాల్సిందే!

ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ చేసినా పెద్ద‌గా క్లిక్ కాలేక‌పోయిన ర‌ష్మి.. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంక‌ర్‌గా తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

hot anchor rashmi sizzles in choli lehanga her latest photo shoot getting viral

ప్ర‌స్తుతం టీవీ షుల‌తో పాటు అడ‌పా త‌డ‌పా సినిమాలు కూడా చేస్తున్న ర‌ష్మి.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్ల‌తో అందాలు ఆర‌బోస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా కేరళ కుట్టి గెటప్ లో దర్శనం ఇచ్చిన ర‌ష్మి.. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది.

hot anchor rashmi sizzles in choli lehanga her latest photo shoot getting viral

ఇక ర‌ష్మి ధ‌రించిన‌ సంప్రదాయ దుస్తులు అయినా.. ఆమె నడుమందాలను దాచడం ఆ దుస్తుల వల్ల కాలేదు. డీప్ నెక్ జాకెట్ లో విశాలమైన వీపు చూపిస్తూ, కాలుక క‌ళ్ల‌తో కట్టిపడేసింది. మొత్తానికి మ‌తిపోగొడుతున్న ర‌ష్మి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.