`నాటు..` స్టెప్ కోసం ఎన్టీఆర్‌-చెర్రీలు అంత టైమ్ తీసుకున్నారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన […]

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..క‌ల నెర‌వేరిందంటూ పోస్ట్‌!

`ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మ‌ధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో స‌క్సెస్‌ను […]

మ‌హేష్‌ను ద‌డ‌ద‌డ‌లాడించిన ఎన్టీఆర్‌..`ఈఎమ్‌కె` ప్రోమో అదుర్స్‌!

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌ర‌వైపు హోస్ట్‌గా `ఎవరు మీలో కోటీశ్వరులు(ఈఎమ్‌కె)` షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. సామాన్యుల‌నే కాకుండా అప్పుడ‌ప్పుడూ సెల‌బ్రెటీల‌ను కూడా రంగంలోకి దింపుతూ షోను ఎన్టీఆర్ బాగానే ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ షోలో రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత వంటి వారు విచ్చేయ‌గా.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో సంద‌డి చేసేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం బ‌రిలోకి దిగారు. […]

ఏంటీ.. వెంక‌టేష్‌కి రేచీక‌టా..? గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన‌ డైరెక్ట‌ర్‌..!

విక్ట‌రీ వెంకటేష్‌కి రీచీక‌టి ఉంద‌ట‌. ఖంగారు పడ‌కండి.. ఎందుకంటే, ఇది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. దాదాపు ఎన‌బై శాతం […]

రాజ‌శేఖ‌ర్ కూతురికి చిరంజీవి ఫిదా..కారణం ఏంటంటే?

సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌కి మెగా స్టార్ ఫిదా అయిపోయారు. అంతే కాదు, ట్విట్ట‌ర్ ద్వారా ఆమెపై ప్ర‌శంస‌ల‌ వ‌ర్షం కూడా కురిపించాడు. అయితే ఆమెను ఇంత స‌డెన్‌గా చిరు మెచ్చుకోవ‌డానికి కార‌ణం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అతి తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. యంగ్ హీరో తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అద్భుతం`. మల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్‌ మొగుళ్ల […]

ప్ర‌భాస్ హీరో కాక‌పోయుంటే ఏమ‌య్యేవాడో తెలుసా?

సీనియ‌ర్ స్టార్ న‌టుడు కృష్ణంరాజు సోద‌రుడి కుమారుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప్ర‌భాస్ `ఈశ్వర్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా న‌ట‌న ప‌రంగా ప్ర‌భాస్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వ‌ర్షం సినిమాతో ఫ‌స్ట్ హిట్ అందుకున్న ప్ర‌భాస్‌.. అడవి రాముడు, చక్రం, ఛత్రపతి ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ హీరోల చెంత చేరిపోయాడు. ఇక తెలుగు వారి గుండెల్లో డార్లింగ్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ […]

బాల‌య్య‌తో 7 అట్టర్ ప్లాప్ చిత్రాలు తీసిన బ‌డా డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహిం నంద‌మూరి బాల‌కృష్ణ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంద‌రో ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేశారు. కానీ, ఒకే ఒక్క ద‌ర్శ‌కుడు మాత్రం ఆయ‌న‌కు అస్స‌లు క‌లిసిరాలేదు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు. దర్శకుడిగా ఎవరెస్ట్ స్దాయికి వెళ్లిన ఈయ‌న ఎంద‌రో హీరోల‌కు స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కేలా చేశారు. కానీ, ఒక్క‌టంటే ఒక్క హిట్టు కూడా ఇవ్వ‌లేక‌పోయారు. బాల‌య్య‌, కె. రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా చిత్రాలు వ‌చ్చాయి. అయితే […]

స్నేహితుడి కోసం నాని సెర్చింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

స్నేహితుడి కోసం నాని సెర్చింగ్ చేయ‌డం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. న్యాచుర‌ల్ నాని ఇటీవ‌ల త‌న 29వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి `ద‌స‌రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. అలాగే ఈ సినిమాను శ్రీ […]

ఆ టైమ్‌లో చ‌నిపోవాల‌నుకున్న రాజేంద్ర ప్రసాద్.. కార‌ణం అదేన‌ట‌?

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కామెడీ హీరోగా నవరసాలను అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వించిన రాజేంద్ర ప్ర‌సాద్‌.. ప‌లు సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగానూ, నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్న ఈయ‌న.. ఒకానొక స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోవాల‌నుకున్నార‌ట‌. అందుకు కార‌ణం ఏంటీ..? అస‌లు చ‌నిపోవాల‌నిపించే క‌ష్టం ఆయ‌న‌కు ఏం వ‌చ్చింది..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి […]