మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మంచు మనోజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ల చెంత చేరింది. ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు దాటిపోయినా ఇంకా వరుస సినిమాలతో సత్తా చాటుతున్న ఈ భామ.. ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఆమె పర్సనల్ మేనేజర్. స్టార్ హీరోయిన్ గా ఎంతో […]
Tag: telugu movies
దానిపై మోజుపడిన విజయ్ దేవరకొండ..త్వరలోనే కొనేస్తాడట!
`పెళ్ళిచూపులు` సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రౌడ్ హీరో విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి తో యూత్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత గీత గోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్కు బాగా కనెక్ట్ అయిపోయిన విజయ్.. ప్రస్తుతం డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో `లైగర్` అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాక్సాంగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్గా […]
వామ్మో..సమంత ఇలా రెచ్చిపోతే కుర్రకారు తట్టుకోవడం కష్టమే!
గత కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. చూడ ముచ్చటైన జంటగా అందరి ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఇక చైతు నుంచి విడిపోయిన తర్వాత వరసగా వెకేషన్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చిన సామ్.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. తాజాగా గోవా వేదికగా […]
హాట్ అందాలతో హీటెక్కిస్తున్న జెనీలియా.. పిల్లలకు తల్లైనా తగ్గట్లేదుగా!
జెనీలియా.. పరిచయం అవసరం లేని పేరు. `సత్యం` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ..సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవడంతో పాటుగా స్టార్ స్టేటస్ను కూడా దక్కించుకుంది. మరోవైపు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ తనయుడు, బాలీవుడ్ యంగ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ తో ప్రేమించి పెళ్లి […]
నో పెళ్లి అంటున్న రకుల్.. గుర్రుగా ప్రియుడు..?!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో క్రేజీగా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య రకుల్ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో సీక్రెట్గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్న రకుల్.. తన బర్త్డే నాడు వారి రిలేషన్పై ఓపెన్ అయింది. […]
ఉదయ్ భాను ని ఏడిపించిన బాలయ్య.. ఏం జరిగిందంటే?
ఉదయ్ భాను.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం అభినయం స్పష్టమైన మాట తీరుతో బుల్లితెరపై స్టార్ యాంకర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఉదయ్ భాను.. పలు సినిమాల్లో ఐటెం భామగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అటువంటి ఆమెను ఒకానొక సమయంలో నందమూరి బాలకృష్ణ ఏడిపించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. అనుకోని అడ్డంకుల కారణంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఉదయ్ […]
`బాహుబలి`లో మంచు లక్ష్మి రిజెక్ట్ చేసిన క్యారెక్టర్ ఏంటో తెలుసా?
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన సినీ కెరీర్లో తెరకెక్కించిన ఓ వండర్ మూవీ `బాహుబలి` . తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం.. ప్రభాస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్లు ప్రేక్షకులకు గుర్తిండిపోయే పాత్రలను పోషించడమే కాదు.. తమదైన నటనతో వారిని రంజింపచేశారు కూడా. ఇక ఎన్నో రికార్డులను నెలకొల్పిన ఈ చిత్రాన్ని మొదట […]
మహేష్ సరికొత్త బిజినెస్..వామ్మో ఈయన మామూలోడు కాదు?!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు.. సొంత టాలెంట్తో తండ్రికి మించిన తనయుడిగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మహేష్.. తాను సంపాదించిన డబ్బులను నిర్మాణంతో పాటు పలు వ్యాపారాలపై ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపారవేత్తగానూ సత్తా చాటుతున్నారు. గచ్చిబౌలిలో ఈయన పేరు మీద విలాసవంతమైన `ఏఎంబీ` సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి. మరోవైపు భార్య నమ్రతతో కలిసి […]
కూతురికి అద్భుతమైన బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన బన్నీ..ఫొటోలు వైరల్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నారి చేసే హంగామాకు అల్లు ఫ్యాన్సే కాదు నెటిజన్లు సైతం ఫిదా అవుతుంటారు. ఇక అర్హ నటనలోనూ అడుగు పెట్టింది. ఈమె నటిస్తున్న తొలి చిత్రం `శాకుంతలం`. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అర్హ భరతుడి పాత్రలో అలరించబోతోంది. ఈ విషయాలు పక్కన పెడితే.. నిన్న అర్హ […]









