బాల‌య్య అత్తింటివారి నుంచి ఎంత క‌ట్నం తీసుకున్నారో తెలుసా?

నటసార్వభౌమ ఎన్.టి.రామారావు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న బాల‌య్య‌.. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇక బాల‌య్య వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. 1982లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినా దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయే వ‌సుంధ‌ర దేవి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన […]

బ‌బ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

శ్రీ‌ముఖి.. టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. బుల్లితెరపై యాంక‌ర్‌గా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. త‌న‌దైన అందం, చలాకీతనంతో భారీ ఫాలోయింగ్‌ను ఏర్ప‌ర్చుకుంది. అలాగే జులాయి సినిమాతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవ‌ల `క్రేజీ అంకుల్స్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం బుల్లితెర […]

వెకేష‌న్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేష‌న్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లార‌న్న‌ది సస్పెన్స్ గా మార‌గా.. ఈ విష‌యంపై ఆయ‌న తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సంద‌డి చేస్తోంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ న‌యా పిక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా […]

ఆ స్టార్ హీరోతో మ‌హేష్ వైరం..అస‌లు మ్యాట‌రేంటంటే?

వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. స్టార్ హీరోతో వైరం పెట్టుకోవ‌డం ఏంటీ..? అస‌లు ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో త్వ‌ర‌లోనే ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే […]

ఘ‌నంగా కార్తికేయ వివాహం..సంద‌డి చేసిన సినీ తార‌లు వీళ్లే!

టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ ఓ ఇంటి వాడు అయ్యాడు. నేడి ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ద‌గ్గ‌రి బంధువులు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల మధ్య ప్రియురాలు లోహిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ‌. హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన వీరి వివాహానికి సినీ ఇండ‌స్ట్రీ నుంచి మెగా స్టార్ చిరంజీవి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, నిర్మాత‌ అల్లు అర‌వింద్‌, డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, త‌ణికెళ్ల భ‌ర‌ణి, సాయి కుమార్ […]

రూటు మార్చిన కృతి శెట్టి..చిరంజీవి కూతురితో చ‌ర్చ‌లు..?!

కృతి శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే త‌న క్యూట్ అందాల‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. ఉప్పెన విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట అయ్యాక కుర్ర‌కారు కలల రాకుమారిగా మారిపోయిందీ బ్యూటీ. ఈ నేప‌థ్యంలోనే సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు కృతి డేట్స్ కోసం […]

డాక్టర్ వృత్తిని వ‌దిలి కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న రాజశేఖర్..ఎలాగంటే?

సీనియ‌ర్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంగ్రీ యంగ్ మాన్‌గా ప్రేక్షకుల గుండెల్లో త‌న కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రాజ‌శేఖ‌ర్.. ఎంత వేగంగా స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడో అంతే వేగంగా త‌న ఫామ్‌ను క‌ల్పోయాడు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతారు. కానీ రాజశేఖర్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌క‌ ముందే డాక్టర్. అవును, ఎమ్.బి.బి ఎస్ చేసిన రాజ‌శేఖ‌ర్‌ చెన్నైలో క్లినిక్ పెట్టి డాక్టర్‌గా ప్రాక్టీస్ […]

మ‌త్తెక్కిస్తున్న పూర్ణ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఎవ్వ‌రైనా ఆమెకు దాసోహ‌మే!

న‌టి పూర్ణ‌.. ఈమె అసలు పేరు షామ్నా కాసిం. కేర‌ళ‌కు చెందిన ఈ భామ‌.. డ్యాన్స‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మోడ‌ల్‌గా, ఆపై న‌టిగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రాలు అవును, అవును 2 లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన పూర్ణ‌.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, క‌న్న‌డ‌ భాషల్లో న‌ల‌బైకి పైగా చిత్రాల్లో న‌టించింది. అయితే అందం, అభిన‌యం, అద్భుత‌మైన టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ.. పూర్ణ స్టార్ […]

అందాల యాంక‌ర్ అన‌సూయ ఆస్తుల‌ విలువెంతో తెలుసా?

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అందాల భామ అన‌సూయ భరద్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్మాల్ స్క్రీన్‌పై ఎన్నో కార్యక్రమాలకు యాంక‌ర్‌గా వ్యవహరిస్తున్న అనుసూయ‌.. మ‌రోవైపు బిగ్ స్క్రీన్‌పై సైతం స‌త్తా చాటుతూ ఓరా అనిపిస్తోంది. పెళ్లై, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైనా అందాల ఆర‌బోత‌లో వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంమే అన‌సూయ‌కు మ‌రిన్ని ఆఫ‌ర్లు తెచ్చి పెడుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో పుష్ప‌, ఆచార్య‌, ఖిలాడి, రంగ‌మార్తాండ చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్న […]