ప్ర‌భాస్‌-త్రిష ప్రేమాయ‌ణం..వామ్మో తెర వెన‌క అంత జ‌రిగిందా?

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ వ‌య‌సు 40 దాటింది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈయ‌న ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతాడా అని అభిమానులు గ‌త ప‌దేళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, ఆ త‌రుణం మాత్రం రావ‌డం లేదు. మ‌రోవైపు ప్ర‌భాస్ ఎఫైర్ల‌పై ఎన్నెన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే గ‌తంలో చెన్నై చంద్రం త్రిష‌తో ప్ర‌భాస్ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకువ‌చ్చాయి. వీరిద్ద‌రూ మొట్ట మొద‌టి […]

ఇలియానాతో ప‌వ‌న్ గొడ‌వ‌.. వీరిద్ద‌రికీ ఎక్కడ చెడిందో తెలుసా?

గోవా బ్యూటీ ఇలియానాతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అస్స‌లు ప‌డ‌దు. అందుకు వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వే కార‌ణం. అస‌లు ఆ గొడ‌వేంటి..? వీరిద్ద‌రికీ ఎక్క‌డ చెడిందీ..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. `దేవ‌దాసు` సినిమాతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ ఇలియానా.. ఆ త‌ర్వాత `పోకిరి` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. పోకిరి హిట్ అనంత‌రం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఇలియానా.. వ‌రుస […]

కృష్ణంరాజు మొదటి భార్య ఎలా మ‌ర‌ణించారో మీకు తెలుసా?

సీనియ‌ర్ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పెద‌నాన్న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. తెలుగునాట విజయనగర సామ్రాజ్య వారసులు, క్షత్రియ రాజుల వంశస్తుల వారసులైన‌ కృష్ణంరాజు.. కెరీర్ స్టార్టింగ్‌లో కొద్ది రోజులు ప్రెస్‌లో ప‌ని చేశారు. ఆ త‌ర్వాత సినిమాల‌పై ఉన్న ఇంట్ర‌స్ట్‌తో సినీ గ‌డ‌ప తొక్కారు. ఇక ఎన్నో వంద‌ల చిత్రాల్లో న‌టించి తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో దిగ్గజ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న‌ కృష్ణంరాజు […]

`అఖండ‌` టీమ్‌ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్‌..నిరాశ‌లో బాల‌య్య ఫ్యాన్స్‌?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర […]

సీనియ‌ర్ హీరోల‌కు సై అంటున్న శ్రుతిహాస‌న్‌..కానీ, కండీష‌న్స్ అప్లై?!

చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డం ఈ మ‌ధ్య కాలంలో బాగా క‌ష్ట‌మైపోయింది. ఇలాంటి త‌రుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొంద‌రు బ్యూటీలు ముందుకు వ‌స్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా శ్రుతి హాస‌న్ కూడా చేరింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌`ను పూర్తి చేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని క్రాక్‌తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ […]

సంపూ `క్యాలీఫ్లవర్` ట్రైలర్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన టాలీవుడ్ బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం `క్యాలీఫ్ల‌వ‌ర్‌`. శీలో రక్షతి రక్షితః.. అన్నది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్‌గా న‌టించ‌గా.. పోసాని కృష్ణమురళి, పృధ్వీ, ముక్కు అవినాష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. అలాగే ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 26న విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌ షురూ […]

ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామ‌గా మారుతున్న చిట్టి..?!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వంలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫ‌రియా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌టంతో.. ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి […]

పెళ్లి కొడుకు అయిన హీరో కార్తికేయ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ‌.. మ‌రి కొన్ని గంట్లోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే కార్తికేయ‌ లోహిత అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారాన్ని న‌డిపించాడు. దాదాపు 11 ఏళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల‌ను ఒప్పించి ఒక‌టి కాబోతున్నారు. నవంబర్‌ 21(ఆదివారం)న ఉదయం 9 గంటల […]

ప్రియుడితో పాయ‌ల్ అరాచ‌కం.. ఫొటో చూస్తే షాకే!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ పాయ‌ల్‌.. మొద‌టి చిత్రంతోనే బోల్డ్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ఆమె వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ.. స‌రైన హిట్టు మాత్రం కొట్ట‌లేక‌పోయింది. అయినా ఆమెకు ఆఫ‌ర్లు త‌గ్గ‌డం లేదు. ఇదిలా ఉండగా… పాయల్ ప్రేమాయణం గురించి సంగతి తెలిసిందే. ముంబై కు చెందిన మోడల్ సౌరభ్ థింగ్రాతో ప్రేమ‌లో ఉన్న పాయ‌ల్‌.. త్వ‌ర‌లోనే అత‌డిని పెళ్లి […]