యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఆయన బాబాయ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అసలు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. బాలకృష్ణ ముచ్చట పడి మూడోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ స్టార్ […]
Tag: telugu movies
అందం కోసం సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!
సినీ తారలు సర్జరీలు చేయించుకోవడం సర్వ సాధారణం. అందంగా కనిపించేందుకు మన టాలీవుడ్ హీరోయిన్లూ సర్జరీలు చేయించుకున్నారు. మరి వాళ్లు ఎవరు..? వారు ఏ ఏ సర్జరీలు చేయించుకున్నారు..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాజల్: ఈ అందాల చందమామ మరింత అందంగా కనిపించేందుకు తన ముక్కు మరియు ముఖానికి చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది. ఈ క్రమంలోనే కోట్లు ఖర్చు పెట్టిందీ బ్యూటీ. నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూపర్ కెరీర్ మొదట్లో కాస్త […]
మళ్లీ ఒకే స్క్రీన్పై బాలయ్య-రోజా.. ఇక దబిడి దిబిడే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా కంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా నటించి ఆన్ స్క్రీన్పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. బాలయ్య, రోజాలు వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్పై మళ్లీ చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడా తరుణం రానే వచ్చింది. అవును, చాలా కాలం తర్వాత […]
మళ్లీ అతడితో `కనెక్ట్` అవుతున్న నయనతార..మ్యాటరేంటంటే?
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అగ్ర హీరోల సరసన ఆడిపాడి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది. అదే `కనెక్ట్`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొంత కాలం క్రితం నయన్ `మాయా` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. […]
`ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా`..పుష్ప మాస్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై […]
ఆ హీరోయిన్తో రామ్ చరణ్ ప్రేమాయణం..ఎలా చెడింది..?
`చిరుత` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. చిరుత కంటే వేగంగా దూసుకుపోయి టాలీవుడ్లో స్టార్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ.. సొంత ట్యాలెంట్తో మెగా పవర్ స్టార్గా ఎదిగాడీయన. ఈ విషయాలు పక్కన పెడితే.. మొదటి సినిమాలో తన సరసన నటించిన నేహా శర్మతో రామ్ చరణ్ ప్రేమలో పడ్డాడట అప్పట్లో పెద్ద ఎద్దున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న […]
ఆ నాడు రాధిక లేకుంటే చిరంజీవి పరువు పోయేది..తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి, రాధికలు జంటగా ఎన్నో చిత్రాలు చేయడంమే కాదు.. వెండితెరపై హిట్ పెయిర్గానూ గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే చిరు-రాధికలకు ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు. అయినప్పటికీ వీరిద్దరూ అప్పట్లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోయిన్ గా నటించిన క్రెడిట్ కూడా రాధికకే దక్కింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకానొక సందర్భంలో చిరంజీవి పరువును రాధిక కాపాడిందంట. అవును, ఒక సినిమా షూటింగ్ సమయంలో సన్నివేశంలో […]
ఆ వ్యక్తితో అర్థరాత్రి అనసూయ డేట్..ఫొటోలు వైరల్!
బుల్లితెరపై హాట్ యాంకర్గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరధ్వాజ్.. `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టి ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత క్షణం చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అను.. `రంగస్థలం`లో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న అనసూయ.. తాజాగా తనకు ఇష్టమైన వ్యక్తిని అర్థ రాత్రి డేట్కి వెళ్లింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తన […]
నానికి తలనొప్పిగా మారిన మెగా-నందమూరి హీరోలు..!?
న్యాచురల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్పై కనిపించి చాలా కాలమే అయింది. ఈయన చివరిగా నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు రెండూ ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈయన తాజాగా నటించిన `శ్యామ్ సింగరాయ్` చిత్రం మాత్రం థియేటర్స్లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. కలకత్తా బ్యాక్డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ […]









