డైలామాలో నివేదా థామస్ కెరీర్‌.. హిట్టు ప‌డినా క‌లిసిరాలేదుగా!

నివేదా థామస్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. మొద‌ట మ‌ల‌యాళ‌, త‌మిళ్ చిత్రాల్లో న‌టించి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ‌.. నాని హీరోగా తెర‌కెక్కిన `జెంటిల్ మేన్` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫ‌స్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న నివేదా.. `జై లవకుశ`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్ల‌ను అందుకుంది నివేదా. పైగా ఈ మ‌ధ్య ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఈమె […]

నాగ్‌కి నో చెప్పి ఇప్పుడు ఫీల‌వుతున్న అమలా పాల్..?

అమ‌లా పాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కేర‌ళ కుట్టి.. తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను ఏర్ప‌ర్చుకుంది. ఇక ఈ మ‌ధ్య కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ‌లా పాల్‌.. తాజాగా ఒక బిగ్ ప్రాజెక్ట్‌ను వ‌దులుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్‌ మన్మథుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న […]

అడ్డంగా మోస‌పోయిన స్నేహ‌..రంగంలోకి దిగిన పోలీసులు?!

సీనియ‌ర్ హీరో స్నేహ ఇద్దరు వ్యాపారవేత్తల చేతుల్లో అడ్డంగా మోస‌పోయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా స్నేహ చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఓ ఇద్దరు వ్యాపారవేత్తల పైన కేసు ఫైల్ చేసింది. స‌ద‌రు వ్యాపార వేత్తలిద్ద‌రూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారి కంపెనీలో చాలా రోజుల నుంచి స్నేహ కూడా మ‌నీ ఇన్వెస్ట్ చేసింది. అయితే స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఆమెకు రిటర్న్ […]

తమ‌ పేరుతో సినిమా తీసి బొక్కబోర్లా ప‌డ్డ హీరోలు వీళ్లే..?!

ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే క‌థ‌, కథనంతో పాటు టైటిల్ కూడా అద్భుతంగా ఉండాలి. అందుకే సినిమాకు టైటిల్ పెట్ట‌డం క‌త్తి మీద సాము మాదిరిగా ఉంటుంద‌ని అంటుంటారు. అయితే క‌థ డిమాండ్ చేసిందా..? లేక‌ కావాల‌నే చేశారో..? తెలియ‌దుగానీ..టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు త‌మ పేరుతోనే సినిమాలు తీసి బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డారు. మ‌రి లేటెందుకు ఈ హీరోలు ఎవ‌రో ఓ లుక్కేసేయండి. అఖిల్ అక్కినేని: ఈయ‌న త‌న తొలి చిత్రాన్ని త‌న పేరుతోనే తీశాడు. […]

సరోగసి ద్వారా త‌ల్లైన‌ మ‌హేష్ హీరోయిన్‌.. కవలలకు జననం!

ప్రీతి జింటా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దిల్ సే సినిమాతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. మొద‌టి మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకోవ‌డంతో పాటు ఫిలింఫేర్‌లో ఉత్తమ నటిగా డెబ్యూ అవార్డ్‌ను అందుకుంది. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోని ఈ సొట్టబుగ్గల సుందరి.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన తొలి చిత్రం `రాజకుమారుడు`తో టాలీవుడ్‌కి ప‌రిచ‌యమై తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇక టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. […]

న‌య‌న్ బ‌ర్త్‌డే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `గాడ్‌ఫాద‌ర్` టీమ్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార 37వ పుట్టినరోజు నేడు. దీంతో ఆమె బ‌ర్త్‌డే వేడుక‌లు అర్థర్రాతి నుంచే చెన్నైలో ప్రారంభం అయ్యాయి. ప్రియుడు, కాబోయే భ‌ర్త‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్.. రాత్రి సరిగ్గా 12 గంట‌ల‌కు న‌య‌న్‌ చేత కేక్ క‌ట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. న‌య‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న చిత్రాల నుంచి వ‌రుస అప్డేట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో […]

నేడు `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి చాలా స్పెష‌ల్‌..ఎందుకంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చ‌ర‌ణ్‌కి జోడీగా ఆలియా భ‌ట్ న‌టించారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ […]

బ్లాక్ శారీలో నిహారిక క్రేజీ లుక్స్‌..చూస్తే మ‌తిపోవాల్సిందే!

సినీ న‌టుడు నాగ‌బాబు కూతురు, మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్‌ నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ‌.. మూడు, నాలుగు సినిమాలు చేసింది. ప‌లు వెబ్ సిరీస్‌లోనూ న‌టించింది. కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లెవ్వ‌రూ నిహారిక వైపు చూడ‌లేదు. అయితే గ‌త ఏడాది ఈ బ్యూటీ వెంకట […]

`బంగార్రాజు`లో నాగ‌ల‌క్ష్మిగా కృతి శెట్టి..ఫ‌స్ట్ లుక్ అదుర్స్‌!

కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. 2016 లో వచ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ మూవీలో నాగ్ స‌ర‌స‌న సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. చైతుతో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి జోడీ క‌డుతోంది. అయితే తాజాగా కృతి శెట్టిని `నాగ ల‌క్ష్మి`గా ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్‌.. ఆమె […]