ఆ వ్య‌క్తితో అర్థ‌రాత్రి అన‌సూయ డేట్‌..ఫొటోలు వైర‌ల్‌!

బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరధ్వాజ్.. `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాతో వెండితెర‌పైకి అడుగు పెట్టి ఫ‌స్ట్ మూవీతోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత క్ష‌ణం చిత్రంలో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న అను.. `రంగస్థలం`లో రంగ‌మ్మ‌త్త‌గా అద‌ర‌గొట్టేసింది.

 అనసూయ తాజాగా కొన్ని పిక్స్‌ను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనసూయ తన భర్తతో బ్యాట్మింటన్ ఆడుతోంది. చంద్రుని వెలుగులో భర్తతో ఇలా ఆడడంతో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. భర్తతో ఇలా ఈ డేట్ ముగిసిందంటూ కొన్ని పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  Photo : Instagram

ఇక ఈ సినిమా త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ దూసుకుపోతున్న అన‌సూయ‌.. తాజాగా త‌న‌కు ఇష్ట‌మైన వ్య‌క్తిని అర్థ రాత్రి డేట్‌కి వెళ్లింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్‌తో పంచుకుంది.

  తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ (Anchor Anasuya) ముందుంటుంది. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.   Photo : Instagram Photo : Instagram

ఈ ఫోటోల్లో అనసూయ తన భర్తతో బ్యాట్మింటన్ ఆడుతోంది. చంద్రుని వెలుగులో భర్తతో ఇలా ఆడడంతో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. భర్తతో ఇలా ఈ మిడ్ నైట్ డేట్ ముగిసింద‌ని అన‌సూయ చెప్పుకొంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.

 అది అలా ఉంటే అనసూయ తాజాగా కొన్ని పిక్స్‌ను  తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనసూయ తన భర్తతో బ్యాట్మింటన్ ఆడుతోంది. చంద్రుని వెలుగులో భర్తతో ఇలా ఆడడంతో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. భర్తతో ఇలా ఈ డేట్ ముగిసిందంటూ కొన్ని పిక్స్‌ను పంచుకుంది.  Photo : Instagram

అన‌సూయ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ పుష్ప‌, ఖిలాడి, రంగమార్తాండ, ఆచార్య చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేస్తోంది. ఇక బుల్లితెరపై జబర్దస్త్, మాస్ట‌ర్ చెఫ్ షోల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Image