లోదుస్తులు క‌నిపించేలా శోభిత గ్లామ‌ర్ షో.. వామ్మో మ‌రీ ఇంత బోల్డ్ గానా?

శోభిత ధూళిపాళ్ల.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెనాలిలో జన్మించిన ఈ భామ‌.. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన `రామన్ రాఘవన్ 2.0` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ లో ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ.. `గూఢచారి` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను […]

ప్ర‌తి సినిమా పాన్ ఇండియా అవ్వ‌దు.. ర‌వితేజ సెటైర్ ఎవ‌రికి..?

ఇటీవల కాలంలో సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం ట్రెండ్ అయిపోయింది. కంటెంట్ ఎలా ఉన్నా ప్రతి సినిమాను భారీ ఎత్తున వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాస్ మహారాజ్‌ రవితేజ పాన్ ఇండియా ట్రెండ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `భారీ స్థాయిలో విడుదల చేసినంత మాత్రాన ప్రతి సినిమా పాన్ ఇండియా అయిపోదు. కథలో కంటెంట్ అందుకు తగ్గట్టు ఉండాలి. అప్పుడే అది పాన్ ఇండియా సినిమా` అవుతుంది […]

లూజ్ వెధవ అంటూ కైకాలపై కోప‌డ్డ ఎన్టీఆర్.. కార‌ణం ఏంటో తెలుసా?

లెజెండీ నటుడు కైకాల సత్యనారాయణ(87) నేటి తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటివద్దే చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. దీంతో సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదం తీరక ముందే టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. కైకాల మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఆయ‌న‌కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. `సిపాయి కూతురు` చిత్రంతో […]

`ధ‌మాకా` ట్విట్టర్ రివ్యూ.. ర‌వితేజ ఇచ్చిప‌డేశాడు అంతే!

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `ధమాకా`. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. […]

గొప్ప గొప్ప హీరోయిన్లే ఆ పని చేశారు.. నేనెంత అంటూ శ్రీ‌లీల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

`పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైన యంగ్ సెన్సేష‌న్‌ శ్రీలీల.. ఇప్పుడు `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే థియేట‌ర్స్ లో […]

టిల్లు గాడి గురించి మాట్లాడ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని అనుప‌మ‌.. అస‌లేం జ‌రుగుతుంది?

ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన‌ ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఇక ఈ సినిమాకు `టిల్లు స్క్వేర్` టైటిల్ తో […]

సుగుణ సుందరి మేకింగ్ వీడియో చూశారా.. బాల‌య్య అల్ల‌రి మామూలుగా లేదు!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హ‌నీ రోజ్‌ తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ […]

ఆ టైమ్‌లో చాలా బాధ‌ప‌డ్డా.. నాక‌ది రాసిపెట్టి లేదు: అనుప‌మ

ఇటీవల `కార్తికేయ 2` సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు `18 పేజెస్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్‌ హీరోగా నటించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే రంగస్థలం సినిమాలో నటించే […]

త‌ల్లైనా త‌గ్గ‌ని నిషా అందాలు.. హాట్ లుక్స్ తో హీట్ పెంచిన కాజ‌ల్ చెల్లెలు!

కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. సోలో, సుకుమారుడు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అక్క కాజల్ మాదిరిగానే నిషా సైతం స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ వరుస ఆఫర్లు వస్తున్న తరుణంలో ఈ అమ్మడు అనూహ్యంగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. 2013లో కరణ్ అనే వ్యాపారవేత్తను నిషా అగర్వాల్ ప్రేమ వివాహం […]