లోదుస్తులు క‌నిపించేలా శోభిత గ్లామ‌ర్ షో.. వామ్మో మ‌రీ ఇంత బోల్డ్ గానా?

శోభిత ధూళిపాళ్ల.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెనాలిలో జన్మించిన ఈ భామ‌.. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన `రామన్ రాఘవన్ 2.0` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది.

ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ లో ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ.. `గూఢచారి` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించింది.

ఈ సినిమా 2022 జూన్ 3న విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత `పొన్నియన్ సెల్వన్`లో మెరిసిన శోభిత‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ హాలీవుడ్ కోలీవుడ్ భాషలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటోషూట్లతో కుర్ర‌కారును ఆగమాగం చేస్తుంది. తాజాగా లోదస్తులు పైకి కనిపించేలా ఉన్న ట్రాన్స్పరెంట్ రెడ్ కలర్ డ్రెస్ లో యమా బోల్డ్ గా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది.

ఓవైపు ఉప్పొంగే ఎద అందాలు.. మరోవైపు మత్తెక్కించే చూపులతో కుర్ర‌కారు మైండ్ బ్లాక్ చేసింది. శోభిత తాజాగా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ‌ వైరల్ అవుతున్నాయి.