డిఫ‌రెంట్ డ్రెస్‌లో శోభిత టెంప్టింగ్ పోజులు.. ఉర్ఫీకి పోటీ వ‌చ్చేలా ఉందిగా!

శోభిత ధూళిపాళ‌.. అచ్చ తెలుగు కుటుంబంలో జ‌న్మించింది. కానీ, ఫిల్మ్ కెరీర్ బాలీవుడ్ లో ప్రారంభించింది. త‌న‌దైన‌ టాలెంట్ తో అక్క‌డ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో బిజీ అయింది. తెలుగులో గూఢచారి, మేజ‌ర్ వంటి హిట్ చిత్రాల్లో న‌టించింది. అలాగే మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల్లోనూ కీల‌క పాత్ర‌ను పోషించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. రీసెంట్ గా `ది నైట్ మ్యానేజర్ 2` […]

లోదుస్తులు క‌నిపించేలా శోభిత గ్లామ‌ర్ షో.. వామ్మో మ‌రీ ఇంత బోల్డ్ గానా?

శోభిత ధూళిపాళ్ల.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెనాలిలో జన్మించిన ఈ భామ‌.. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన `రామన్ రాఘవన్ 2.0` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ లో ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ.. `గూఢచారి` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను […]