`అర్జున్ సురవరం`, `కార్తికేయ 2` వంటి సూపర్ హిట్స్ అనంతరం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ `18 పేజెస్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఇందులో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ […]
Tag: telugu movies
ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్గా `రాధేశ్యామ్`.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
ఈ ఏడాది టాలీవుడ్ కు బాగానే కలిసి వచ్చింది. 2022 లో విడుదలైన చిత్రాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అలాగే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `రాధేశ్యామ్` మొదటి స్థానంలో నిలిచింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ […]
భారీగా `ధమాకా` బిజినెస్.. హిట్ కొట్టాలంటే రవితేజ ఎంత రాబట్టాలి?
`ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` వంటి ఫ్లాపుల అనంతరం మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న చిత్రం `ధమాకా`. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్టైన్మెంట్ […]
గ్లామర్ డోస్ పెంచేసిన ఫరియా.. బ్లాక్ అండ్ వైట్లో టెంప్టింగ్ ఫోజులు!
ఫరియా అబ్దుల్లా.. ఈ హైదరాబాది భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన `జాతిరత్నాలు` సినిమాతో హీరోయిన్ గా ఫరియా టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఆ తర్వాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మెరుపుతీగల మెరిసి మాయమైంది. ఇక రీసెంట్గా ఈ భామ `లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంతోష్ శోభన్ హీరోగా […]
`వీర సింహారెడ్డి` ఐటమ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఇక స్పీకర్ లు పగిలిపోవాల్సిందే!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీరసింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ […]
ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి.. నయన్ షాకింగ్ కామెంట్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార `కనెక్ట్` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సత్య రాజ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను […]
స్టుపిడ్.. అదేంటి నాని ఆ హీరోయిన్ ను అంత మాటన్నాడు?
నాచురల్ స్టార్ నాని ఓ హీరోయిన్ ను స్టుపిడ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ నాని స్టుపిడ్ అన్నది మరెవరినో కాదు మలయాళ నటి నజ్రియా నజీమ్ ను. అసలెందుకు నాని ఆమెను అంత మాట అన్నాడు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. నిన్న నజ్రియా పుట్టినరోజు. దీంతో సినీ తారలు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే […]
మత్తు కళ్ళతో గమ్మత్తు చేస్తున్న డింపుల్ హయతి.. ఏముంది రా బాబు!
డింపుల్ హయతి.. ఈ తెలుగు అమ్మాయి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గల్ఫ్ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ `గద్దలకొండ గణేష్` సినిమాలో `జర్ర జర్ర` అనే స్పెషల్ సాంగ్ చేసి తెలుగువారికి దగ్గర అయింది. ఈ ఏడాది `ఖిలాడి` మూవీతో హిట్టు కొట్టి తెలుగులో మరిన్ని అవకాశాలను దక్కించుకోవాలని ఆశపడింది. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో డింపుల్ హయతిని ఎవరు పట్టించుకోవడం లేదు. అయినా […]
`నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి`పై కామెంట్ల మోత.. ప్రతి ఒక్కరూ అదే మాట!
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పోర్ట్ ఏరియా బ్యాక్డ్రాప్లో సాగే కంప్లీట్ కమర్షియల్ మూవీ ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు […]









