ఛీ.. ఛీ.. మ‌హేష్ ను పొంద‌డం కోసం సీనియ‌ర్ హీరోయిన్ అలాంటి ప‌నులు చేస్తుందా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వ‌గా.. త్వ‌ర‌లోనే సెకండ్ […]

రామ్ చ‌ర‌ణ్ కు అలాంటి లోపం ఉందా.. బ‌య‌ట‌పడ్డ షాకింగ్ న్యూస్‌?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంతరం రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

డీప్ నెక్ లో డెప్త్‌గా అందాలు ఆర‌బోసిన సోనాల్‌.. వింట‌ర్‌లోనూ వేడి పుట్టించిందిగా!

సోనాల్ చౌహాన్.. ఈ అందాల సోయగం గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లెజెండ్, పండగ చేస్కో, సైజ్ జీరో వంటి చిత్రాలతో సోనాల్‌ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఇక్కడ అడపా త‌డ‌పా సినిమాలు చేసింది. కానీ అవేమి సోనాల్ కెరీర్ కు ఉపయోగపడలేదు. రీసెంట్ గా సోనాల్ `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించింది. అక్కినేని మన్మధుడు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న […]

సుకుమార్ కు బ‌న్నీ వార్నింగ్‌.. అంద‌రిముందు అవి లీక్ చేస్తానంటూ కామెంట్స్‌!

ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `18 పేజెస్` చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. అల్లు అర్జున్ […]

ధ‌మాకా వ‌ర్సెస్ 18 పేజెస్‌.. విడుద‌ల‌కు ముందే ర‌వితేజ‌ను ఓడించిన నిఖిల్‌!

క్రిస్టమస్ పండుగ‌కు టాలీవుడ్ లో బాక్సాఫీస్ వ‌ద్ద ఇద్ద‌రు హీరోలు పోటీ ప‌డుతున్నారు. అందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఒక‌రు కాగా.. మ‌రొక‌రు యంగ్ హీరో నిఖిల్. `కార్తికేయ 2` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నిఖిల్ `18 పేజెస్‌` మూవీతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. అనుప‌మ పరమేశ్వరన్ […]

వాల్తేరు వీర‌య్య‌.. శ్రుతితో మెగాస్టార్ రొమాంటిక్ సాంగ్ అదిరింద‌య్యా!

మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే మాస్ మహారాజ రవితేజా ర‌వితేజ‌ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితం అయిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి […]

`సీతారామం` క‌థ ఎలా పుట్టిందో తెలుసా? వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

ఈ ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `సీతారామం` ఒకటి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా చేసిన రెండో సినిమా ఇది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తే.. రష్మిక మందన్నా, సుమంత్‌, తరుణ్ భాస్కర్‌ తదితరులు కీలకపాత్రలను పోషించారు. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథ చిత్రమిది. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు చేసింది. సౌత్ తో పాటు నార్త్‌ […]

భారీ ధ‌ర ప‌లికిన `18 పేజెస్‌` ఓటీటీ రైట్స్‌.. నిఖిల్ ముందు స్టార్ హీరోలు దిగ‌దుడుపేనా?

`కార్తికేయ 2` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో సినిమా `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ తో ఈ సినిమాపై […]

పాత సినిమాల‌తో పోటీ ప‌డుతున్న ప‌వ‌న్-మ‌హేష్‌.. గెలిచేది ఎవ‌రో?

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డేందుకు సిద్ధం అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు కెరీర్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `ఒక్క‌డు` ఒక‌టి. ఇందులో భూమిక హీరోయిన్ గా న‌టించింది. గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ బడ్జెట్ […]