యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ `18 పేజెస్`. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సుకుమార్ నిర్మాతగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్,రొమాంటిక్స్ సాంగ్స్ లేని ప్రేమకథా […]
Tag: telugu movies
డిఫరెంట్ డ్రెస్ లో శ్రీలీల టెంప్టింగ్ పోజులు.. మతిపోగొట్టేసిందిగా!
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయం, చలాకితనంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. తాజాగా ఈ అమ్మడి నుంచి వచ్చిన రెండో చిత్రం ధమాకా. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, […]
అతడిపైనే ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే..ఈసారి మిస్ అయితే కెరీర్ ఖతం!?
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేకు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లతో యమా జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది వరుస ఫ్లాపుల్లో మునిగిపోయింది. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు భారీ అంచనాల నడుమ వచ్చి ప్రేక్షకులను ఘోరంగా నిరాశపరిచాయి. తాజాగా ఈ అమ్మడు `సర్కస్` అనే మూవీతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు. […]
మా బావ మనోభావాలు.. `వీర సింహా రెడ్డి` ఐటెం సాంగ్ అదిరిందెహే!
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. […]
హీరో అవ్వడం కోసం చేతులు కాల్చుకున్న నిఖిల్.. అంతలా మోసపోయాడా?
ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ పరిశ్రమలు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోల్లో నిఖిల్ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. పలు సీరియల్స్ లోనూ నటించాడు. ఆ తర్వాత హీరోగా మరి విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రీసెంట్గా కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందిన నిఖిల్.. తాజాగా 18 పేజెస్ సినిమాతో […]
`సలార్`పై నయా అప్డేట్.. ఇది వింటే డార్లింగ్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్టుల్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై నయా అప్డేట్ […]
ఏంటి మహేషా.. ఈ ఏడాది అంతా వెకేషన్లకేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మొత్తం వెకేషన్లకే కేటాయించినట్టు ఉన్నారు. 2022 మొదలు ఫ్యామిలీతో వరుస వెకేషన్ లకు వెళ్ళొస్తూనే ఉన్నారు. అక్టోబర్ లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్ సితారతో కలిసి లండన్ పర్యటన చేసిన మహేష్.. తాజాగా మరోసారి వెకేషన్ కు బయలుదేరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ దర్శనం ఇవ్వడంతో.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్మనిపించాయి. ప్రస్తుతం ఇందుకు […]
పదేళ్ల తర్వాత ఆ పని చేసినా నయనతార కష్టానికి ఫలితం దక్కలేదు!?
వివాహం అనంతరం లేడీ సూపర్ స్టార్ నయనతార నుంచి వచ్చిన తొలి చిత్రం `కనెక్ట్`. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ నిర్మించాడు. హారర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 22న తెలుగు తమిళ భాషల్లో విడుదల అయింది. యూవీ క్రియేషన్స్ వారు తెలుగులో ఈ సినిమాను విడుదల చేశారు. గత కొంతకాలం నుంచి నయనతార సినిమా ప్రమోషన్స్ […]
ఆ ఇద్దరికీ పెళ్లి అయిపోయింది కాబట్టి నా నెక్స్ట్ మూవీలో ఆమెనే హీరోయిన్: బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేదికగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోకు ఘోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ వన్ టాక్ షోగా రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీజన్ 2 ను ప్రారంభించారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సందడి ఈ […]









