మెప్పిస్తేనే మారుతి మూవీకి మోక్షం.. ప్ర‌భాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడుగా!?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ మూవీ నిర్మితం అవుతోంది. ఇందులో మాళ‌వికా మోహ‌న‌న్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. `రాజా డీలక్స్` అనే పేరుని ఈ సినిమాకి టైటిల్ గా ప‌రిశీలిస్తున్నారు. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీని ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్ర‌త్యేక సెట్ లో చ‌క‌చ‌కా షూటింగ్ […]

కంటెంట్ తో పాటు క‌ర‌క్ట్ టైమ్ కూడా ముఖ్య‌మే.. `18 పేజెస్‌` నేర్పిన గుణ‌పాఠం!

యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన `కార్తికేయ 2` చిత్రం ఇటీవ‌ల విడుద‌లైన ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. మ‌ళ్లీ ఇదే కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న చిత్రం `18 పేజెస్‌`. ఈ చిత్రానికి స‌కుమార్ కథ అందించ‌గా.. ఆయ‌న శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వ‌హించాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ […]

బాలయ్యతో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను..`మనోభావాల` బ్యూటీ అనుభవాలు!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుస అప్డేట్లను బయటకు వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ […]

చిరు, బాల‌య్య‌లో ఉన్న కామన్ పాయింట్ అదే అంటున్న శేఖర్ మాస్టర్!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో `వాల్తేరు వీరయ్య` చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ నే హీరోయిన్ గా నటించింది. అలాగే వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతుంటే.. […]

లెక్క‌ల మాస్టార్‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ.. ఇక బాక్సులు బ‌ద్ద‌లే!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ `ఆదిపురుష్‌`ను కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె`, ప్రశాంత్ నీల్ తో `సలార్` చిత్రాలను చేస్తున్నాడు. వీటితో పాటే ప్రముఖ దర్శకుడు మారుతితో ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీ షూటింగ్ చక‌చ‌కా జరిగిపోతోంది. మరోవైపు సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే […]

`వాల్తేరు వీర‌య్య‌` చూడ‌గానే చిరు రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహింస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నాడు. విశాఖపట్టణం బ్యాక్ […]

ఆ హీరోనే నా క్ర‌ష్ అంటున్న ర‌ష్మిక‌.. బాగా హ‌ర్ట్ అయిన రౌడీ ఫ్యాన్స్‌!

నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా వచ్చే ఏడాది సంక్రాంతికి `వారసుడు` సినిమాతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ద‌ళ‌పతి విజ‌య్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. శరత్ కుమార్, ప్రకాశ్‌ రాజ్, ఖుష్బూ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. త‌మ‌న్‌ స్వరాలు అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ […]

రెడ్ డ్రెస్ లో రెచ్చ‌గొడుతున్న శ్రియా.. లేటు వ‌య‌సులోనూ పిచ్చెక్కించేసింది!

సౌత్ తో పాటు నార్త్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పెళ్లై ఓ పిల్లకి తల్లి అయినా సరే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఈ అమ్మడు స‌క్సెస్ ఫుల్ గా కెరీర్ ను రాణిస్తోంది. అలాగే నాలుగు పదుల వయసులోనూ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో […]

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాకు క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌.. తేడా వ‌స్తే ఇక అంతే!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసింది. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించబోయే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి. తమన్ స్వరాలు […]