బాల‌య్య ప్ర‌వ‌ర్త‌న‌కు షాక్ అయ్యా.. `వీర సింహా రెడ్డి` విల‌న్ కామెంట్స్ వైర‌ల్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్‌ యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుక జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఒక కీల‌క‌ పాత్రను పోషించిన ప్రముఖ నటుడు రోహిత్ పాఠ‌క్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]

తండ్రి వ‌య‌సున్న చిరు, బాల‌య్య‌తో రొమాన్స్ అవ‌స‌ర‌మా? శ్రుతి హాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్య‌వ‌ధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]

ష‌ర్ట్‌ విప్పేసి మ‌రీ క్లీవేజ్ షో.. టిల్లు గాడి ల‌వ‌ర్ బాగా తెగించేసిందిగా!

నేహా శెట్టి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `మెహబూబా` మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నేహా శెట్టి.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఏడాది `డీజే టిల్లు` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ […]

ఆ టైమ్ లో మరొకరైతే సుసైడ్ చేసుకుంటాడు.. దిల్ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పేరు ఇటు టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లోనూ గత కొద్ది రోజుల నుంచి మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈయన నిర్మించిన తమిళ చిత్రం `వారసుడు` అనేక వివాదాలు తో విడుదలకు సిద్ధమవుతోంది. విజ‌య్ ద‌ళ‌ప‌తి హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తాజాగా […]

లెద‌ర్ డ్రెస్‌లో సెగ‌లు పుట్టించిన కేతిక‌.. ఈ ఆటంబాంబ్ ను కాస్త ప‌ట్టించుకోండ‌య్యా సామి!

కేతిక శర్మ.. ఈ హార్ట్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అందం, అంతకుమించి టాలెంట్ ఉన్న ఆఫర్లు లేని హీరోయిన్ల జాబితాలో కేతిక ఒకటి. `రొమాంటిక్` మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మ‌డు.. తొలి సినిమాతోనే గ్లామర్ షో ద్వారా యూత్ కు దగ్గర అయింది. ఆ తర్వాత లక్ష్య‌ మూవీలో మెరిసిన కేతిక‌.. ఇటీవల `రంగ రంగ వైభవంగా` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మూడు సినిమాలు […]

బాల‌య్య‌పైనే హనీ రోజ్ ఆశ‌లు.. హిట్ కొడ‌తే సీనియ‌ర్ హీరోలు వ‌దులుతారా?

హనీ రోజ్.. `బాయ్ ఫ్రెండ్` అనే మ‌ల‌యాళ మూవీతో ఈ అందాల సోయ‌గం సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేసి న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ టాపిక్ ఎందుకు వ‌చ్చింది అంటే.. హ‌నీ రోజ్ త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని `వీర సింహారెడ్డి` అనే మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ ను తెర‌కెక్కించిన‌ సంగతి […]

`ఇడియట్ 2`తో త‌న‌యుడి ఎంట్రీ.. ఫైన‌ల్ గా ఓపెన్ అయిపోయిన‌ ర‌వితేజ‌!

`ఇడియట్`.. రవితేజకు స్టార్ హోదాను అందించిన చిత్రమిది. డైనమికల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని.. `ఇడియట్ 2` తో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి నెట్టింట ఓ వార్త చ‌క్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఫైనల్ గా రవితేజ ఓపెన్ అయ్యారు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో […]

వైర‌ల్ వీడియో: బైకుపై రష్మిక వెంటపడ్డ అభిమానులు.. కారు ఆపి వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నాకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ బ‌యూటీ.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరస సినిమాలు చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడి నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో బాలీవుడ్ మూవీ `మిస్టర్ మజ్ను` ఒకటి కాగా.. మరొకటి తమిళ సినిమా వారసుడు. మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. వారసుడు వచ్చే […]

నోరుజారిన చిరు.. `వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ పాత్ర‌పై బిగ్ లీక్‌!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కించిన‌ తాజా మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. […]