సినీ పరిశ్రమలో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగానే కొనసాగుతారు. కానీ, హీరోయిన్లు అలా కాదు. ఒక్కసారి గ్రాఫ్ డౌన్ అయిందంటే వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి సహాయక పాత్రలకు షిఫ్ట్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు హీరోలకు జోడీగా నటించనవారే.. కొన్నాళ్లకు తల్లిగా, చెల్లిగా నటిస్తుంటారు. అలా మాస్ మహారాజా రవితేజకు లవర్ గా భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. శ్రుతి హాసన్. అవును, బలుపు సినిమాలో రవితేజకు లవర్ గా […]
Tag: telugu movies
రీ రిలీజ్ లో దుమ్ము లేపిన `ఖుషి`.. తొలి రోజు కళ్లు చెదిరే కలెక్షన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఖుషి`. ఎస్.జే. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ఫిల్మ్స్ బ్యానర్ ఎం.ఎం. రత్నం నిర్మించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం సంచలన విషయాన్ని నమోదు చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న రీ రిలీజ్ అయింది. జనవరి 6వ తేదీ వరకు ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు […]
ఉల్లిపొర లాంటి చీరలో ఊపిరాడకుండా చేసిన జాన్వీ.. న్యూ ఇయర్ ట్రీట్ అదిరింది!
అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసరాలు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హోదాను అందుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఈమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. నటిగా మంచి మార్కులే వేయించుకున్నా.. ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం పడలేదు. దీంతో జాన్వీ కపూర్ కన్ను సౌత్ పై పడింది. ముఖ్యంగా టాలీవుడ్ […]
ఎట్టకేలకు కొత్త ప్రాజెక్ట్కు సైన్ చేసిన మృణాల్.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా?
ఈ ఏడాది `సీతారామం` సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తొలి సినిమాతోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్న కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో మృణాల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని, అలాగే గొంతెమ్మ కోరికలన్నీ కోరుతుందని.. అందుకే ఆమెకు ఆఫర్లు రావడం లేదని ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మృణాల్ […]
మహేష్-రాజమౌళి మూవీపై నయా అప్డేట్.. అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే!
దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో […]
ప్రభాస్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు.. సీక్రెట్ లీక్ చేసిన చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట. ఈ సీక్రెట్ ను లీక్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` టాక్ షోకు నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సీజన్ 2లో ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా ప్రభాస్ విచ్చేశాడు. రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ […]
అడ్వాన్స్ బుకింగ్స్ లో `ఖుషి` ఆల్ ఇండియా రికార్డ్.. ఇదేం క్రేజ్ రా సామి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అభిమానుల ఆల్ టైం ఫేవరెట్ మూవీ `ఖుషి`. ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్గా నటించింది. శ్రీ సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం. ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అభిమానుల కోరిక మేరకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖుషి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. న్యూ […]
`వాల్తేరు వీరయ్య` కోసం రవితేజ వదులుకున్న సినిమాలు ఎన్నో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మత్స్య కారుల నాయకుడు వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, ఏసీపీ విక్రమ్ […]
`ఎన్టీఆర్ 30` బీభత్సమైన ట్రెండింగ్.. అయినా పట్టించుకోవడం లేదు పాపం!
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి సినిమాను చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది సమ్మర్ లోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపిక అయ్యాడు. అయితే సినిమాపై అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అయినా.. […]








