ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నటసింహ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాబీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తే.. రవితేజ కీలక పాత్రను పోషించాడు. […]
Tag: telugu movies
రెండో పెళ్లిపై ప్రశ్న.. మ్యాచ్ అయ్యేవాడు దొరకాలి కదా అంటూ ప్రగతి ఓపెన్ కామెంట్స్!
ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ వర్కౌట్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలతో సోషల్ మీడియాను ఓ రేంజ్లో షేక్ చేస్తుంటుంది. అయితే తాజాగా ప్రగతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే రెండో […]
ఏంటీ.. నాని సినిమా కోసం మృణాల్ ఎన్టీఆర్ కు నో చెప్పిందా?
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సీతారామం` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. రీసెంట్ గా తెలుగుతో ఈ బ్యూటీ రెండో సినిమాకు సైన్ చేసింది. అదే నాని 30. ప్రస్తుతం `దసరా` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని.. న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. […]
నాని సినిమాలో మృణాల్ ఫిక్స్.. హాట్ టాపిక్ గా మారిన రెమ్యునరేషన్!
ప్రస్తుతం `దసరా` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న న్యాచురల్ నాని.. న్యూ ఇయర్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాని కెరీర్ లో తెరకెక్కబోయే 30వ సినిమా ఇది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్గా, పాపులర్ మలయాళం కంపోజర్ హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాలో నానికి జోడీగా `సీతారామం` […]
సమంత ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. `శాకుంతలం` రిలీజ్ డేట్ ఫిక్స్!
సమంత గత కొంత కాలం నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితం అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకునే సమంత.. ఇప్పుడు `శాకుంతలం`తో అలరించేందుకు సిద్ధమవుతోంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ […]
ఆ హీరోతో నటించాలనుంది.. త్రిష చిరకాల కొరిక నెరవేరేనా?
త్రిష.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ భామ.. నాలుగు పదుల వయసులోను తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన `పొన్నియన్ సెల్వన్` సినిమాతో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. మణిశర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో కుందువై పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులు మెప్పించింది. ఈ మూవీ అనంతరం త్రిష కు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. స్టార్ హీరోయిన్ తో […]
తండ్రి చేత కన్నీళ్లు పెట్టించిన రామ్ చరణ్.. తనయుడిపై చిరు కామెంట్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేత కన్నీళ్లు పెట్టించాడట. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాంబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ఇటీవల గర్భం దాల్చింది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను […]
ఆకట్టుకుంటున్న `కస్టడీ` గ్లింప్స్.. నాగ చైతన్య న్యూ ఇయర్ ట్రీట్ అదిరింది!
గత ఏడాది `థ్యాంక్యూ` మూవీతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో `కస్టడీ` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంటే.. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో భాగమయ్యారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే […]
`ఎన్టీఆర్ 30` నుంచి రెండు గుడ్న్యూస్లు.. ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్!
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసి చాలా […]









