ట్విన్ సిస్ట‌ర్స్ నుంచి అడివి శేష్‌కు పెళ్లి ప్రపోజల్.. హీరో రియాక్ష‌న్ ఏంటంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తున్నారు. గ‌త ఏడాది `మేజ‌ర్‌` మూవీతో సూప‌ర్ హిట్‌ను అందుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించిన అడివి శేష్.. ఆ త‌ర్వాత `హిట్ 2`తో మ‌రో హిట్ అందుకున్నాడు. వైవిధ్యమైన కాన్సెప్ట్, కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలకు కేరాఫ్ గా మారిన అడివి శేష్‌.. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]

కృష్ణ‌తో అక్ర‌మ సంబంధం అంట‌గ‌ట్టాడు.. న‌రేష్ నీచ‌పు బుద్ధి బ‌య‌ట‌పెట్టిన ర‌మ్య‌!

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టి ప‌విత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లిప్ లాక్ వీడియోతో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఇది `మళ్ళీ పెళ్లి` సినిమా ప్రమోషన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని ఇన్సైడ్ టాప్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య‌ రఘుపతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేసింది […]

ఆ ప‌నికి ఒప్పుకోలేదు కాబ‌ట్టే ఆఫ‌ర్లు రాలేదు.. స్నేహా ఉల్లాల్ షాకింగ్ కామెంట్స్‌!

స్నేహా ఉల్లాల్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` లో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈ చిత్రం త‌ర్వాత ఐశ్వర్య రాయ్ లా కనిపించడంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అప్ప‌ట్లో స్నేహా ఉల్లాల్ ను జూనియ‌ర్ ఐశ్వ‌ర్య రాయ్ అని కూడా పిలిచేశారు. ఆఫ‌ర్లు కూడా బాగానే ఉన్నాయి. తెలుగులో కింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. […]

నా బాధ‌కు, కోల్పోయిన వాటికి అదే మందు.. వైర‌ల్ గా మారిన స‌మంత పోస్ట్‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజుల నుంచి మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకుంటూ ఆ వ్యాధి బారి నుంచి బ‌య‌టప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుందని అంటున్నారు. త్వరలోనే ఆమె తిరిగి కెమెరా ముందుకు రాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి సమంత పెట్టిన తాజా పోస్ట్ మరింత బలాన్ని చేకూర్చుంది. సమంత నటించిన […]

సినిమాల్లోకి రాకుంటే ప్ర‌భాస్ అలా అయ్యేవాడ‌ట‌.. తెలుసా?

ప్రభాస్.. ఈ పేరు తెలియని సినీప్రియలు ఉండరు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారి విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో రాధేశ్యామ్‌ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా సరే ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు సౌత్ తో […]

`ధ‌మాకా` హిట్ అయినా ర‌వితేజ భారీగా న‌ష్ట‌పోయాడ‌ని మీకు తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రీసెంట్ గా విడుద‌లైన `ధ‌మాకా` సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను అందిస్తోంది. అయితే ఈ సినిమా పెద్ద హిట్ అయినా.. ర‌వితేజ మాత్రం భారీగా న‌ష్ట‌పోయార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త కొంత కాలం నుంచి ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ కు బ‌దులుగా లాభాల్లో వ‌చ్చే షేర్‌ను తీసుకుంటున్నారు. అలా `క్రాక్‌` సినిమాకు దాదాపు […]

స‌ర్‌ప్రైజ్‌.. సంక్రాంతికి ఒక‌టి కాదు బాల‌య్య నుంచి రెండు సినిమాలు వ‌స్తున్నాయ్‌!

ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి ఒకటి కాదు రెండు సినిమాలు రాబోతున్నాయి. అవును మీరు విన్నది నిజమే. ఆల్రెడీ బాలయ్య నటించిన `వీర సింహారెడ్డి` విడుదలకు సిద్ధమయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్‌ ఎంటర్టైనర్ లో శ్రుతి హాసన్, హనీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సంక్రాంతికి బాల‌య్య […]

స‌ర్‌ప్రైజ్‌.. రెండు భాగాలుగా రాబోతున్న `ఎన్టీఆర్ 30`!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా తెర‌కెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్క‌బోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించ‌బోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌బోతున్నాడు. వ‌చ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 5, 2024లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు […]

చిరుతో ఆ సాంగ్ చేయ‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డా.. శ్రుతి షాకింగ్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించాడు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]