`వాల్తేరు వీర‌య్య‌` టైటిల్ వెన‌క ఇంత క‌థ ఉందా..?

ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలు వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా నటించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల […]

`వీర సింహారెడ్డి` ట్రైల‌ర్ లో ఎన్టీఆర్‌.. ఇది మీరు గ‌మ‌నించారా?

ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో శృతిహాసన్, హ‌నిరోజ్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, రవి శంకర్‌ తదితరులు కీలక పాత్రను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `ఆహా`.. గెట్ రెడీ గైస్!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల ప్ర‌భాస్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.   ప్రభాస్ తో పాటు ఆయ‌న స్నేహితుడు, ప్ర‌ముఖ హీరో గోపీచంద్ సైతం బాల‌య్య షోకు గెస్ట్ గా హాజ‌రు అయ్యాడు. ఈ ఎపిసోడ్ […]

సినిమాల‌కు శాశ్వ‌తంగా దూరం అవుతున్న సాయి ప‌ల్ల‌వి.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చివరగా గ‌త ఏడాది జులైలో విడుద‌లైన `గార్గి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఏమీ రాలేదు. దీంతో సాయి పల్లవి శాశ్వతంగా సినిమాలకు దూరం కాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె నటనకు పులి స్టాప్ పెట్టి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సొంతంగా హాస్పటల్‌ కూడా నిర్మించబోతోందని ప్రచారం జరిగింది. […]

కోటులో య‌మా హాట్‌గా ద‌ర్శ‌న‌మిచ్చిన కాజ‌ల్.. వింట‌ర్ లోనూ చెమ‌ట‌లు ప‌ట్టించేసింది!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన‌ అందాల భామ కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం పెద్దగా సమయం తీసుకోకుండా వెంటనే గర్భం దాల్చిన కాజ‌ల్‌.. గత ఏడాది ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. తనయుడికి ఆరు నెలలు దాటిన వెంటనే ఫిట్నెస్ పై శ్రద్ధ వ‌హించి రీఎంట్రీకి సిద్ధమైంది. ఆల్రెడీ ఈ బ్యూటీ `ఇండియన్ 2` […]

మాస్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య మనవడు.. సోష‌ల్ మీడియాకు షేక్ చేస్తున్న వీడియో!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఒంగోలులో `వీర సింహారెడ్డి` […]

శ్రీ‌లీల‌కు బిగ్ షాక్.. ఊరించి ఉసూరుమ‌నిపించిన త్రివిక్ర‌మ్‌?!

యంగ్ బ్యూటీ శ్రీ‌లీల కెరీర్ ప‌రంగా యమా జోరు చూపిస్తోంది. `పెళ్లి సంద‌D` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుని యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈమె నటించిన రెండో చిత్రం `ధమాకా` సైతం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా కడుపుతోంది. శ్రీలీల ఇప్పుడు రామ్ కు జోడిగా […]

జ‌గ‌న్ కు ఇచ్చిప‌డేసిన బాల‌య్య‌.. హాట్ టాపిక్‌గా మారిన `వీర సింహారెడ్డి` డైలాగ్‌!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్‌ ఎంటర్టైన జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ఒంగోలు వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై మ‌రింత హైప్‌ను పెంచింది. అయితే ఈ ట్రైలర్ లో […]

`శాకుంత‌లం` ప్ర‌మోష‌న్స్ కు డేట్స్‌ ఇచ్చేసిన సమంత‌.. ఎన్ని రోజులో తెలుసా?

ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. అద్భుత‌మైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్, స‌మంత జంట‌గా న‌టించారు. మణిశర్మ స్వ‌రాలు అందించాడు. గ‌త ఏడాదే ఈ చిత్రం విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశాడు. ఇక ఫైన‌ల్ గా […]