`వాల్తేరు వీర‌య్య‌` విడుద‌ల‌లో బిగ్ ట్విస్ట్‌.. తేదీ మార‌బోతోంది..?!

ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి అప‌జ‌యాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `వాల్తేరు వీరయ్య` ఈ సినిమాపై చిరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, […]

ఆ టైమ్ లో అమ్మ ఉన్నా రెచ్చిపోతా.. అస్సలు ఆగ‌ను.. ప‌చ్చిగా మాట్లాడిన శ్రీ‌లీల‌!

యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో చేసిన చిత్రాలు పెళ్లి సందడి, ధమాకా. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అదే సమయంలో శ్రీలీలకు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. చేసింది రెండు సినిమాలే అయినా ప్రస్తుతం శ్రీలీల‌ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారింది. రామ్‌, బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. అలాగే […]

అలా చేయ‌లేకే విల‌న్‌గా మారా.. వైర‌ల్ గా మారిన వ‌ర‌ల‌క్ష్మి షాకింగ్ కామెంట్స్‌!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత విలన్ గా మారి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఇటీవ‌ల యశోద సినిమాతో హిట్ అందుకున్న వరలక్ష్మి.. ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది.   అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరియర్ పరంగా జోరు చూపిస్తోంది. తెలుగు తమిళ మలయాళ […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. `వారసుడు` వాయిదా.. ఫుల్ ఖుషీలో చిరు, బాల‌య్య ఫ్యాన్స్‌!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ `వ‌రిసు(తెలుగు వార‌సుడు)`. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. శ‌ర‌త్‌కుమార్‌, శ్రీకాంత్‌, శామ్‌, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే తెలుగు వెర్ష‌న్ జ‌న‌వ‌రి 11న […]

వారసుడి ఊసే లేదేంటి.. ఇలాగైతే ఇక్క‌డ చాలా క‌ష్టం ద‌ళ‌ప‌తి!

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాల్లో `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒకటి. విజయ్ ద‌ళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ‌ర‌త్‌కుమార్‌, శ్రీకాంత్‌, శామ్‌, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. త‌న తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబంలో […]

వైజాగ్ లో సెటిల్ కాబోతున్న చిరంజీవి.. ల్యాండ్‌ కూడా కొనేశార‌ట‌!

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఓ విలాస‌వంత‌మైన ఇల్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. అన్ని సౌక‌ర్యాల‌తో ఎంతో అందంగా ఆయ‌న త‌న ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఇంద్ర భ‌వ‌నానికి చిరంజీవి ఇల్లు ఏ మాత్రం తీసిపోదు. అటువంటి ఇంటిని కాద‌ని చిరంజీవి వైజాగ్ లో సెటిల్ అవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. వైజాగ్ లో ల్యాండ్ కూడా కొనేశార‌ట‌. ఈ విష‌యాన్ని చిరు స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ సంక్రాంతికి చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను […]

వార్నీ.. రామ్ కు పెళ్లైందా..? అంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దాదాపు 19 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో హిట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ల‌వ్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు. కానీ, పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈయ‌న వ‌య‌సు 34 ఏళ్లు. మరో నాలుగు నెలలు […]

ఈ సినిమా ట్రైలర్స్ లో ప్రేక్షకులకు బాగా నచ్చిన ట్రైలర్ ఇదే…!!

2023 సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అవేంటంటే, తెగింపు, వారసుడు, వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం. ఈ సినిమాల్లో మూడు భారీ మాస్ యాక్షన్ సినిమాలు కాగా మిగతావి మామూలు సినిమాలు. అయితే ఈ అన్ని సినిమాలు కూడా ఈసారి బాగా డబ్బులు వసూలు చేస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే వీటి ట్రైలర్లు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఐదు సినిమాల ట్రైలర్లు కొద్దిరోజుల క్రితమే విడుదల అయ్యి మంచి […]

విడుద‌ల‌కు ముందు `వీర సింహారెడ్డి`కి బిగ్ టాస్క్‌.. మేక‌ర్స్ లో టెన్ష‌న్ టెన్ష‌న్‌!?

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నుంచి రాబోతున్న చిత్రం `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌నిరోజ్ హీరోయిన్లుగా నటించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. విడుద‌ల‌కు ప‌ట్టుమ‌ని వారం రోజులు కూడా లేదు. ఇలాంటి త‌రుణంలో […]