ఉల్లిపొర లాంటి చీర‌లో ఊపిరాడ‌కుండా చేసిన జాన్వీ.. న్యూ ఇయ‌ర్‌ ట్రీట్ అదిరింది!

అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసరాలు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇప్ప‌టికే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హోదాను అందుకోవాలని ప్రయత్నిస్తోంది.

కానీ ఈమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. న‌టిగా మంచి మార్కులే వేయించుకున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన హిట్ మాత్రం ప‌డ‌లేదు.

దీంతో జాన్వీ కపూర్ కన్ను సౌత్ పై పడింది. ముఖ్యంగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తన హావా చూపించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషాట్లతో కుర్ర కారకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

తాజాగా ఉల్లిపాయ లాంటి చీరలో ఎగసిపడే ఎద అందాలు, నాజూకు నాభి సొగసులను చూపిస్తూ సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. తన అందాలతో ఊపిరాడకుండా చేసింది.

న్యూ ఇయర్ కు ఒక రోజు ముందే క్లీవేజ్ షో తో త‌న ఫాలోవ‌ర్స్ కు అదిరిపోయేట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.