ఆ సీనియర్ స్టార్ హీరోయిన్ అంతమందిని సంకనాకించేసిందా..!

సినిమా పరిశ్రమలో ఎవరు ఎవరితో సంబంధం పెట్టుకుంటారో ఎవరికీ తెలియదు. పెళ్లయిన హీరో కుర్ర హీరోయిన్ తో సంబంధం పెట్టుకుంటాడు. కుర్ర హీరోయిన్ పెళ్లయిన హీరోతో సంబంధం పెట్టుకుంటుంది. హీరోయిన్లు మాత్రం ఈ ఎఫైర్ తోనే ఎక్కువ ఫేమస్ అవుతారనేది వాస్తవం. అయితే ఇప్పుడు అసలు విషయాని వచ్చేద్దాం. ఒకప్పుడు తన గ్లామర్‌తో భారతీయ చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది నగ్మా. ఈమె టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది.

Happy Birthday Nagma: The gorgeous actress dated 3 married actors, a married cricketer, but is single till now - OrissaPOST

ప్రతి ఇండస్ట్రీలోను తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది నగ్మా.. ఆ రోజుల్లో ఈమె హీరోయిన్ అంటే చాలు ఆ సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ వచ్చేది. ఏ సినిమాలో అయ‌న ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ సినిమాలో నగ్మా అనే మెయిన్ హీరోయిన్ గా పెట్టేవారు దర్శకులు. అలా ఈమె రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. హీరోయిన్ గానే కాకుండా ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎందరితోనో ఎఫైర్లు పెట్టుకుని వార్తల్లో నిలిచింది.

When Sourav Ganguly And Nagma Extramarital Affair Was Talk Of The Town | जब Nagma के साथ एक्स्ट्रामैरिटल अफेयर के चलते खतरे में पड़ गई थी Sourav Ganguly की शादी, जानिए पूरी

అతిలోకసుందరి శ్రీదేవి తర్వాత పెళ్లయిన హీరోలతో ప్రేమాయణం నడిపిన హీరోయిన్‌గా కూడా ఈమె అని ఎక్కువ మందికి తెలియదు. ఇక ఈమె తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా భారత మాజీ క్రికెటర్ మాజీ బీసీసీ చైర్మన్ అయిన సౌరవ్ గంగూలీతో కూడా ప్రేమాయణంం నడిపింది. అంతేకాదు వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే టాక్ కూడా ఆ రోజుల్లో వినిపించింది. కానీ గంగోలి భార్య డొనా జోక్యం చేసుకోవడంతో వీరి బంధం అక్కడితో ఎండ్ కార్డ్ పడింది.

நக்மா வாழ்க்கையில் விளையாடிய இரண்டு பேர்.. 46 வயதாகியும் கல்யாணம் ஆகாம இருக்க இதுதான் காரணமாம்! - Cinemapettai

ఆ తర్వాత కోలీవుడ్ సీనియర్ హీరోతో సీనియర్ హీరోయిన్ రాధిక భర్త ఆయన శరత్ కుమార్ తో కూడా నగ్మా ఎఫైర్ పెట్టుకుంది. రాధికను పెళ్లి చేసుకోవడానికి ముందే శరత్ కుమార్.. నగ్మాతో ప్రేమలో పడ్డాడు.. ఆ టైం కే శరత్ కుమార్ కి పెళ్లి అయిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న శరత్ కుమార్ మొదటి భార్య అతనికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత నగ్మా శరత్ కుమార్‌ కూడా విడిపోయారు.

Nagma And Her Controversial Love Life

తర్వాత కొంతకాలానికి శరత్ కుమార్ రాధిక రెండో వివాహం చేసుకున్నాడు. నగ్మా తన ఎఫ్ర్లను ఇక్కడితో ఆపకుండా భోజ్ పురి హీరోలైన రవికిషన్ తో కూడా ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే అంతగా రిలేషన్ కొనసాగించారు. కానీ మధ్యలో ఏమైందో తెలియదు గానీ వీరిద్దరికి బ్రేకప్ అయిపోయింది. తర్వాత కొన్ని రోజులకు మరో భోజ్ పురినటుడైన మనోజ్ తివారితో కూడా నగ్మా ప్రేమాయణం నడిపింది.

Nagma And Her Controversial Love Life

నగ్మా- మనోజ్ కోసం భోజ్‌పురిలో ప్రత్యేకంగా ఆయన సినిమాల్లో నటించింది. ఆయన కోసం నగ్మా ఏమి చేయడానికైనా సిద్ధపడింది. కానీ అంతలోనే వీరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో మధ్యలోనే వీరు విడిపోయారు. నగ్మా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు 50 సంవత్సరాల వయసు దాటిన వివాహం పై తన మనసు మళ్ల లేదనే చెప్పుకు వస్తుంది.