`క్రాక్` సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఇటీవల `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటిస్తే.. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ […]
Tag: telugu movies
`ఎన్టీఆర్ 30` ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీను ఎప్పుడో ప్రకటించారు. అయితే షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. గత ఏడాది మొత్తం అప్పుడు ఇప్పుడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇక ఫిబ్రవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `వారసుడు`- `తెగింపు`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
ఈ సంక్రాంతికి తమిళంలో ఇద్దరు స్టార్ హీరోలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో అజిత కుమార్ ఒకరు కాగా.. విజయ్ దళపతి మరొకరు. అజిత్ `తునివు(తెలుగు తెగింపు)` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 11న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలై మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అలాగే విజయ్ `వరిసు(తెలుగు వారసుడు)` సినిమాతో వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ […]
నాతో ఆ పని చేసి చివరకు మోసం చేసేవారు.. రకుల్ చేదు అనుభవాలు!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో ఈమె నటించిన `ఛత్రివాలి` చిత్రం జనవరి 20న నేరుగా ఓటీటీలో విడుదల అయింది. ఇందులో రకుల్ కండోమ్ టెస్టర్ […]
అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం.. టాలీవుడ్ లో మరే హీరోకు దక్కలేదుగా!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే తాజాగా దుబాయ్ ప్రభుత్వం నుంచి అల్లు అర్జున్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. సినిమా, స్పోర్ట్స్, సైన్స్ తదితర రంగాల్లో ప్రసిద్ధి పొందిన వ్యక్తులకు దుబాయ్ 2019 నుంచి గోల్డెన్ వీసాలను […]
యావరేజ్ టాక్ తో బంపర్ హిట్ కొట్టిన చిరు, బాలయ్య.. అదెలా సాధ్యమైందో తెలుసా?
ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరిస్తే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో వచ్చాడు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. అలాగే రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ చిత్రాలకు యావరేజ్ టాక్ లభించింది. ఇంకా బిలో యావరేట్ కంటెంట్ ఉన్న చిత్రాలివి. […]
మోసం చేసిన మంచు మనోజ్.. తుస్సుమన్న సర్ప్రైజ్!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడని గత కొద్ది నెలల నుంచి నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలుమార్లు వీరిద్దరూ జంటగా కనిపించారు. అలాగే ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, ఈసారి కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో మనోజ్-మౌనికరెడ్డి వివాహం ఖాయమని అందరూ భావించారు. […]
`పుష్ప 2` షూటింగ్ చూడాలనుందా? అయితే మీకే ఈ బంపర్ ఆఫర్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప`. 2021లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 రాబోతోంది. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ చూడాలని కోరుకునే వారికి ప్రముఖ నిర్మాత బన్నీ వాసు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యంగ్ హీరో […]
బుల్లితెరపై `బింబిసార` బీభత్సం.. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ రేటింగ్!
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం `బింబిసార`. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్, కీరవాణి స్వరాలు అందించాడు. ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది ఆగస్టు 5న విడుదలై సంచలన […]









