బాబీకి కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన మెగాస్టార్‌.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?

గత ఆరేళ్ల నుంచి కమర్షియల్ హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరంజీవికి `వాల్తేరు వీరయ్య` కొత్త ఉత్సాహాన్ని అందించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో రవితేజ ఓ కీలక పాత్రను పోషించ‌గా.. శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ […]

`భోళా శంక‌ర్‌` డైరెక్ట‌ర్ కు చిరు ఊహించ‌ని షాక్‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!?

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా `వాల్తేరు వీరయ్య` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రమైన `భోళా శంక‌ర్‌`పై ఫోకస్ పెట్టాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌బోతోంది. త‌మిళ సూప‌ర్ హిట్ […]

ఆయ‌న స‌ల‌హాతో రెండో పెళ్లికి సిద్ధ‌మైన స‌మంత‌.. ఇంత‌కీ అబ్బాయి ఎవ‌రో తెలుసా?

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయినా రియల్ లైఫ్ లో మాత్రం కాలేకపోయింది. గ‌త కొద్ది నెలల క్రితం భర్త, ప్రముఖ హీరో నాగచైతన్య నుంచి సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు తిరక్క ముందే విడాకుల బాటపడ్డారు. అయితే నాగచైతన్య తో విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా సమంత మరింత జోరు చూపించింది. మయూసైటిస్ వ్యాధి క‌బ‌ళించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా.. […]

స్కూల్ లో పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతున్న నిత్య మీన‌న్‌.. వీడియో వైర‌ల్‌!

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తాజాగా టీచర్ గా అవతారం ఎత్తింది. గవర్నమెంట్ పాఠశాలలో పిల్లలకు తెలుగు పాటలు చెబుతూ కనిపించింది. మలయాళ నటి అయినప్పటికీ తెలుగింటి ఆడపడుచుల కనిపించే నిత్యమీనన్ కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. కెరీర్‌ ఆరంభం నుంచి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళం లో పలు చిత్రాలు చేస్తోంది. అయితే ఓ మూవీ షూటింగ్ లో భాగంగా […]

6 రోజుల్లోనే లాభాల‌ బాట ప‌ట్టిన `వీరయ్య‌`.. మ‌రి `వీర సింహారెడ్డి` ప‌రిస్థితేంటి?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో వచ్చాడు. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో విడుదలైన ఈ రెండు చిత్రాల‌కు మిక్స్డ్ రివ్యూలే లభించాయి. అయితే టాక్ ఎలా ఉన్నా సరే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అద‌ర‌గొట్టేస్తున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య విధ్వంసం […]

`వీర సింహారెడ్డి`లో వ‌ర‌ల‌క్ష్మి పాత్ర కోసం ముందు అనుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. ఇందులో శృతి హాస‌న్‌, హ‌నీ రోజ్ హీరోయిన్లుగా న‌టించారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, దునియా విజ‌య్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక‌గా విడుదలైంది. అయితే అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయినా.. పండ‌గ అడ్వాంటేజ్ తో ఈ […]

ర‌వితేజ‌కు బాగా క‌లిసొచ్చిన డ్రెస్‌.. అది వేస్తే సినిమా బ్లాక్ బ‌స్ట‌రే!?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లోకి వచ్చేశాడు. గత ఏడాది డిసెంబర్ లో ధమాకా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రవితేజ.. ఈ ఏడాది జనవరిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ ఐపీఎస్ గా ర‌వితేజ […]

చిట్టి న‌డుము చూపిస్తూ జాన్వీ కొంటె పోజులు.. ఏముందిరా బాబు!

అలనాటి తార, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందుకు కారణం సోషల్ మీడియానే. సినిమాల కంటే గ్లామర్ షో ద్వారానే జాన్వీ ఎక్కువ పాపులర్ అయింది. తరచూ హాట్ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట దుమారం రేపుతుంటుంది. తాజాగా లెహంగా చోళీ లో అందంగా […]

ప్ర‌భాస్-మారుతి మూవీ విడుద‌లకు ముహూర్తం పెట్టేశారోచ్‌..?!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి `రాజా డీల‌క్స్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగ‌ర్వాల్‌, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్ప‌టికే షూటింగ్ లోకేష‌న్ నుంచి ఓ పిక్ సైతం లీక్ అయింది. […]