`వీర సింహారెడ్డి` 10 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌.. ఇంకా ఒక్క అడుగు మాత్రమే!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ లభించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము […]

శ్రీ‌లీల దెబ్బ‌కు భారీగా న‌ష్ట‌పోతున్న స్టార్ హీరోయిన్స్‌.. పాపం ఎంత క‌ష్ట‌మొచ్చింది?!

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో మారు మోగిపోతున్న పేరు ఇది. తెలుగులో ఈ అమ్మడు చేసింది రెండే చిత్రాలు. అందులో ఒకటి `పెళ్లి సందడి` కాగా.. `ధ‌మాకా` మరొకటి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అయితే తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీలీల.. రెండో సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అటు స్టార్ హీరోలకు, ఇటు యంగ్ హీరోలకు […]

`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. ఆ పాత్ర‌లో చేసుంటేనా బాక్సాఫీస్ షేకే!

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట‌సింహం నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన చిత్తమే `వీర సింహారెడ్డి`. గోపిచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య తండ్రీ,కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌ని రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 విడుదలై మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం […]

`వాల్తేరు వీరయ్య` సక్సెస్ మీట్.. డ‌బ్బులిస్తేనే మెగాస్టార్ వ‌స్తాన‌న్నాడా?

ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో నిర్మితమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీల‌క పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 న‌ విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

`డాడీ` మూవీలో చిరంజీవి కూతురు ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!

మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంట‌గా న‌టించిన చిత్రాల్లో `డాడీ` ఒక‌టి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడిగా పనిచేశాడు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథి పాత్రను పోషించాడు. చిరు కెరీర్‌లో హైలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. క‌మ‌ర్షియ‌ల్ గా ఈ మూవీ హిట్ అవ్వ‌లేరు. కానీ, చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. ఇక‌పోతే ఈ […]

షాకిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ రెమ్యున‌రేష‌న్‌.. వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌గ్గ‌ట్లేదుగా!?

`అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత `గీత గోవిందం` సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండకు తిరుగులేదని అందరూ భావించారు. కానీ గత కొంతకాలం నుంచి వ‌రుస ఫ్లాపుల్లో విజయ్ మునిగిపోయాడు. ఈయన ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన `లైగ‌ర్` సినిమా సైతం గ‌త ఏడాది భారీ అంచ‌నాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద […]

గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న త్రిష‌.. కొత్త ఇల్లు కొన్న‌ది ఎవ‌రి కోస‌మో తెలుసా?

సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా చెన్నైలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిందంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. చెన్నైలో విజయ్‌ దళపతి ఇంటి స‌మీపంలో రూ.35కోట్లు పెట్టి త్రిష ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింద‌ని.. అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత సుంద‌ర‌గా ఈ ఇల్లు ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే కొత్త ఇల్లు కొన‌డం వెన‌క ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. త్రిష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. వ‌రుడికి […]

క‌ళ్లు చెదిరే రీతిలో `శాకుంత‌లం` బిజినెస్‌.. విడుద‌ల‌కు ముందే లాభాలు..!?

గత ఏడాది చివర్లో `యశోద` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు `శాకుంత‌లం` మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించేందుకు సిద్ధమయింది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. 5వ శతాబ్ధంలో మహాకవి రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా పౌరాణిక నేప‌థ్యంలోనే అద్భుత‌మైన ప్రేమ క‌థగా రూపుదిద్దుకున్న చిత్ర‌మిది. శకుంతల పాత్రలో స‌మంత‌, ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు […]

`వీర సింహారెడ్డి` బ్రేక్ ఈవెన్ కాలేదా..? ఇంకా ఎంత వ‌స్తే క్లీన్ హిట్ అవుతుంది?

ఈ సంక్రాంతి పండక్కి విడుదలైన చిత్రాల్లో `వీర సింహారెడ్డి` ఒకటి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైంది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబట్టింది. కానీ, ఇంతవరకు బ్రేక్ ఈవెన్‌ మాత్రం […]