ర‌వితేజ‌ను బాగా వాడేసుకుంటున్న మెగా హీరోలు.. అప్పుడు చిరు, ఇప్పుడు ప‌వ‌న్‌?!

మాస్ మ‌హారాజా ర‌వితేజు మెగా హీరోలు బాగా వాడేసుకుంటున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ‌ను ఓ కీల‌క పాత్ర కోసం తీసుకున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా విజ‌యంలో ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు అన‌డంలో సందేహమే లేదు. ఎన్నో ఏళ్ల నుంచి స‌రైన హిట్ లేక సత‌మ‌తం అవుతున్న చిరు ఈ మూవీతో కంబ్యాక్ […]

రాజ‌శేఖ‌ర్ ను బ్రిడ్జిపై నుంచి తోసేసిన జీవిత‌.. దాని కోసం అంత‌కు తెగించిందా?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెల‌బ్రెటీ క‌పుల్స్ లో రాజ‌శేఖ‌ర్‌-జీవిత జంట ఒక‌టి. వీరిద్ద‌రినీ వేరువేరుగా చూడ‌టం అస‌లు సాధ్యం కాదు. రాజ‌శేఖ‌ర్ అంటే జీవిత‌.. జీవిత అంటే రాజ‌శేఖ‌ర్ అన్నంత‌లా వీరిద్ద‌రూ మామేకం అయ్యారు. అయితే వీరి ప్రేమ క‌థ‌లో ఎన్నో మ‌లుపులు ఉన్నాయి. రాజ‌శేఖ‌ర్ ను పొంద‌డం కోసం జీవిత ఎన్నో క‌ష్టాలు పడింది. జీవిత, రాజశేఖర్ లు ఓ తమిళ సినిమా సెట్స్ లో కలుసుకున్నారట. అయితే హీరోయిన్ గా […]

ఫ్యాన్స్‌ని డార్లింగ్స్‌ అని ముద్దుగా పిలుస్తూ రష్మిక స్పెషల్ వీడియో రిలీజ్!

టాలీవుడ్ తో సహా కోలీవుడ్, బాలీవుడ్ రంగాలను దున్నేస్తున్న రష్మిక మందన్న రోజు తన 27వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌తో ఒక స్పెషల్ వీడియో మెసేజ్‌ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో, రష్మిక తన ఫ్యాన్స్‌ను ‘డార్లింగ్, లవ్స్’ అని చాలా క్యూట్‌గా, ముద్దుగా పిలుస్తూ వారి మనసులను పులకరింపజేసింది. తన అభిమానులను వారు ఎలా ఉన్నారని అడిగింది. ఈరోజు బ్యాడ్ డే అయినా బాధపడొద్దని కొండంత ఆత్మవిశ్వాసం నింపింది. […]

జ‌పాన్ లో రిలీజ్‌కు సిద్ధ‌మైన రామ్ చ‌ర‌ణ్ హిట్ మూవీ.. ప‌రువు పోగొట్టుకోరు క‌దా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో `రంగ‌స్థ‌లం` ఒక‌టి. ఇందులో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం 2018లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ సినిమా ద్వారానే రామ్ చ‌ర‌ణ్ లోని అద్భుత‌మైన న‌టుడు అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యాడు.   అయితే ఇప్పుడు ఈ సినిమా జ‌పాన్ లో రిలీజ్ కు సిద్ధ‌మైంది. ఆ దేశంలోని […]

వేర్ ఈజ్ `పుష్ప‌`..? ప్రీ టీజ‌ర్ తోనే పిచ్చెక్కించేశారుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్పుడు ఈ మూవీకి కొన‌సాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే నేడు ర‌ష్మిక బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె […]

ర‌ష్మిక బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. ఆమె గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

ర‌ష్మిక మంద‌న్నా అంటే తెలియ‌ని వారు. అన‌తి కాలంలోనే పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ అయిన ఈ ముద్దుగుమ్మ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1996 ఏప్రిల్ 6న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో సుమన్-మదన్ మందన్నా దంప‌తుల‌కు ర‌ష్మిక జ‌న్మించింది. వీళ్లది కొడవ స్వీకింగ్ ఫ్యామిలీ.   రష్మిక జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ చేసింది. 2014లో ఆ బ్యూటీ మోడలింగ్ ప్రారంభించింది. ఆమె […]

ర‌వితేజ `రావ‌ణాసుర‌` రీమేక్ సినిమానా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..?

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రాబోతున్న చిత్రం `రావ‌ణాసుర‌`. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించాడు. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై […]

విజయ్‌ని వదిలేసి ఇంకో హీరోని తగులుకున్న రష్మిక.. ఎన్ని అఫైర్లు పెట్టుకుంటావ్ అంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటివరకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం జరుగుతుంది. గీత గోవిందా, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలలో కలిసి నటించారు ఈ జంట. ఆ సినిమా షూటింగ్‌లో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. అయితే రష్మిక మాత్రం వారిద్దరిది స్నేహానికి మించిన బంధం అని చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు […]

నాని `ద‌స‌రా`ను రిజెస్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న న్యాచుర‌ల్ స్టార్ నాని `ద‌స‌రా` మూవీతో బాక్సాఫీస్ వ‌ద్ద తన దాహాన్ని తీర్చేసుకున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తే.. దీక్షిత్ శెట్టి కీల‌క పాత్ర‌ను పోషించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంట్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ […]