అజ్ఞాతంలోకి వెళ్లిన‌ ఛార్మీ.. ఇప్పుడే స్థితిలో ఉందో తెలుసా?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామల్లో ఛార్మీ ఒకటి. ఆకట్టుకునే అందం, అలరించే నటనతో తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఛార్మీ.. ఆఫర్లు తగ్గిన తర్వాత నిర్మాతగా మారింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. పూరీ తెర‌కెక్కించిన ప్ర‌తి చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. అలా ఈమె నిర్మించిన చిత్రాల్లో `ఇస్మార్ట్ శంకర్` బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్ […]

అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌ది మ‌రొక‌టి.. నానికి హిట్ కొట్టిన ఆనంద‌మే లేద‌ట పాపం!

న్యాచుర‌ల్ స్టార్ నాని గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక చాలా స‌త‌మ‌తం అవుతున్నాడు. త‌న తాజా చిత్రం `ద‌స‌రా`తో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దాహాన్ని తీర్చుకోవాల‌ని భావించాడు. నాని కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. […]

సాలిడ్ ధ‌ర ప‌లికిన `రావ‌ణాసుర‌` ఓటీటీ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎక్క‌డ‌? ఎప్పుడు?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `రావ‌ణాసుర‌`. ‘స్వామిరారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా న‌టించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]

ఎవ‌రూ ఊహించ‌ని డైరెక్ట‌ర్ తో చిరంజీవి నెక్స్ట్‌.. ఇక బాక్సులు బ‌ద్ద‌లే!?

వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకని మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక‌పోతే […]

ప‌రువాల విందుతో ప‌రేష‌న్ చేస్తున్న జాన్వీ.. లో నెక్ బ్లౌజ్‌లో పిచ్చెక్కించేసిందిగా!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. గ్లామరస్ ఫోటో షూట్లతో నిత్యం హెడ్ లైన్స్ లో నిలవడం జాన్వీకి బాగా అలవాటు. తాజాగా మరోసారి పరవాల విందుతో పరేషన్ చేసింది. చీరలో అందంగా ముస్తాబైన జాన్వీ కపూర్.. లో నెక్ బ్లౌజ్ లో ఉప్పొంగే ఎద అందాలను ఎలివేట్ చేస్తూ పిచ్చెక్కించేసింది. మెడలోని వజ్రాల చోకర్ జాన్వీ […]

`రావణాసుర` ట్విట్ట‌ర్ టాక్.. ర‌వితేజ‌కు హ్యాట్రిక్ ద‌క్కేనా?

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. నేడు `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా న‌టించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్రీమియర్ […]

ర‌ష్మికతో విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రేక‌ప్ నిజ‌మే.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా జోడీకి ఆన్ స్క్రీన్ పైన కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `గీత గోవిందం` సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకుల‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` సినిమాలో నటించారు. ఈ […]

`ద‌స‌రా` దండ‌యాత్ర‌.. ఒక్క వారానికే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో.. ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల దండ‌యాత్ర చేస్తోంది. తొలి రోజే ఇర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వారం రోజుల్లో భారీ లాభాల‌తో దూసుకెళ్తోంది. విడుద‌లైన […]

`రావ‌ణాసుర‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. ర‌వితేజ హ్యాట్రిక్ కొట్టాలంటే ఎంత రాబ‌ట్టాలి?

రావ‌ణాసుర‌.. మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రాబోతున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రంలో ర‌వితేజ క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై భారీ […]