సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `శాకుంతలం` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల కీలక పాత్రలను పోషించారు. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న తెలుగు, తమిళ్, కన్నడ, […]
Tag: telugu movies
మంచు మనోజ్కు రామ్ చరణ్ గిఫ్ట్గా పంపిన ఆ బొమ్మ ఖరీదు తెలిస్తే మైండ్బ్లాకే!
మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మనోజ్ గత నెలలో ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేశాడు. మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. మంచు లక్ష్మి నివాసంలో మనోజ్, మౌనిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే మౌనికతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ కు తాజాగా రామ్ చరణ్-ఉపాసన జంట వెడ్డింగ్ గిఫ్ట్ […]
ఆ మాట చెప్తే పవన్ జైలుకెళ్లేవాడు.. హాట్ టాపిక్ గా మారిన రేణు దేశాయ్ పోస్ట్!
ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `బద్రి` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. తన తొలి సినిమా హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు సహజీవనం చేసి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఆపై ఇద్దరూ పెళ్లి చేసుకుని.. ఒక కూతురును కన్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్నేళ్లకే మనస్పర్థలతో వీరు విడిపోయారు. విడాకులపై ఎన్నడూ రేణు దేశాయ్ స్పందించలేదు. కానీ, తొలిసారి ఓ […]
మనోజ్ కు రామ్ చరణ్ దంపతులు స్పెషల్ గిఫ్ట్.. ఉప్పొంగిపోయిన మంచు హీరో!
మంచు-మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉంటాయని అందరూ అంటుంటారు. కానీ, ఎన్నో సార్లు ఈ వార్తలను చిరంజీవి, మోహన్ బాబు ఖండించారు. పైగా మంచు మనోజ్, మంజు లక్ష్మి మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటారు. ఈ సన్నిహిత్యంతోనే తాజాగా మంచు మనోజ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన […]
చైతు అలాంటి వాడా..? అన్న నిజస్వరూపం బట్టబయలు చేసిన అఖల్!
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నిజస్వరూపాన్ని ఆయన తమ్ముడు, యంగ్ హీరో అఖిల్ అక్కినేని బట్టబయలు చేశాడు. చైతు ఎలాంటో వాడో అతడు వివరించాడు. అఖిల్ ప్రస్తుతం `ఏజెంట్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ […]
షూటింగ్ అయ్యాక సమంత ఎలాంటి పనులు చేస్తుందో తెలిస్తే షాకైపోతారు!
సాధారణంగా సెలబ్రిటీల లఫ్స్టైల్ చాలా రాయల్గా ఉంటుందని సామాన్యులు భావిస్తుంటారు. కానీ, అందరి విషయంలో అది నిజం అవుతుందని అనుకుంటే పొరపాటే. కొందరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ ఎంతో సింపుల్ గా ఉంటారు. ఇంట్లో పనులు, వంటింటి పనులు చేసుకుంటారు. ఈ లిస్ట్ లో సమంత కూడా ఒకటి అట. అసలు షూటింగ్ అయ్యాక సమంత ఎలాంటి పనులు చేస్తుందో తెలిస్తే షాకైపోతారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శాకుంతలం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి […]
పాపం దిల్ రాజు.. పవన్, మహేష్ వల్ల అన్ని కోట్లు నష్టపోయారా?
దిల్ రాజు అంటే తెలియని వారుండరు. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. `దిల్` మూవీతో నిర్మాతగా మారాడు. తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా వరుస విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో దిల్రాజు జడ్జిమెంట్కు తిరుగులేదని అంటుంటారు. ఈ ఏడాదిని `వారసుడు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం రామ్ చరణ్, […]
అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ఏదో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన టీజర్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇకపోతే బన్నీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి. అయితే బన్నీ తన కెరీర్ లో ఒక్క […]
డిఫరెంట్ డ్రెస్లో జాన్వీ అవస్థలు.. తాజా పిక్స్పై పేలుతున్న సెటైర్లు!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోషూట్లతో ఈ అమ్మడు నెట్టింట రేపే దుమారం అంతా ఇంతా కాదు. నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు షూర్ చేసే ఫోటోలు కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ కు చెందిన ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది. గోల్డెన్ కలర్ డిఫరెంట్ డ్రెస్ […]









