డిఫ‌రెంట్ డ్రెస్‌లో జాన్వీ అవ‌స్థ‌లు.. తాజా పిక్స్‌పై పేలుతున్న సెటైర్లు!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోషూట్లతో ఈ అమ్మడు నెట్టింట రేపే దుమారం అంతా ఇంతా కాదు. నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రెచ్చిపోతుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు షూర్‌ చేసే ఫోటోలు కుర్ర‌కారు గుండెల్లో మంటలు రేపుతుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ కు చెందిన ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది. గోల్డెన్ కలర్ డిఫరెంట్ డ్రెస్ లో అందాలు ఆరబోతుంది.

నాజూకు నడుముతో పాటు థైస్ ను ఎక్స్పోజ్ చేసింది. అయితే డిజైన్ అద్భుతంగా ఉన్న ఈ డిఫరెంట్ డ్రెస్ లో జాన్వీ కపూర్ నానా అవస్థలు పడింది. నిలబడేందుకు కూడా ఇబ్బంది ప‌డింది.

ఇక జాన్వీ తాజా పిక్స్ పై నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు. నీ డ్రెస్ ఏంటి.. ఆ అవతారం ఏంటి అంటూ చురకలు వేస్తున్నారు.

మరోవైపు కుర్రాళ్ళు మాత్రం జాన్వీ అందాల విందుకు పండగ చేసుకుంటున్నారు. కాగా జాన్వీ కపూర్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ 30 మూవీలో ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంపిక అయింది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల‌ శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.