మెగాస్టార్ చిరంజీవి గ్యారెజ్ లో మరో కొత్త కారు వచ్చింది. తాజాగా అత్యంత విలాసమైన మరియు అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉన్న టొయోటా వెల్ఫైర్ కారును చిరంజీవి కొనుగోలు చేశారు. ఈ కారులో ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చేయొచ్చు. ఈ కారు రిజిస్ట్రేషన్ మంగళవారం జరిగింది. కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్ అయింది. ఆర్టీఏ అధికారులు ఆల్-1 నంబర్ కేటాయించారు. రూ.4.70 లక్షలు ఖర్చు పెట్టి టీఎస్09 జీబీ1111 నంబర్ను చిరంజీవి కైవసం చేసుకున్నారు. […]
Tag: telugu movies
`శాకుంతలం` హీరో దేవ్ మోహన్ వయసులో సమంత కంటే ఎన్నేళ్లు చిన్నవాడో తెలిస్తే షాకే?
సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించిన `శాకుంతలం` విడుదలకు సిద్ధమైంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన దేవ్ మోహన్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, […]
`దసరా` దెబ్బకు భారీగా పెంచేసిన నాని.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా..?
న్యాచురల్ స్టార్ నాని రీసెంట్గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ […]
ఆ చిన్న ముడి జారిందా బుట్టబొమ్మ పరువు పాయే.. వైరల్ గా మారిన తాజా పిక్స్!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రను పోషించగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ గెస్ట్ రోల్ ప్లే చేశారు. అలాగే తెలుగులో పూజా మహేష్ బాబుతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. వీటితో పాటు […]
`ఎన్టీఆర్ 30`కి ఎవరూ ఊహించని టైటిల్.. భలే క్రేజీగా ఉందే!?
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్గా […]
చూపించడంలో ప్రగ్యా తర్వాతే ఎవరైనా.. మరోసారి అందాల గేట్లు ఎత్తేసిందిగా!
ప్రగ్యా జైస్వాల్.. సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలోనే ఈ బ్యూటీ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. కెరీర ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అయిన ఈ అమ్మడు.. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అయినా సరే ప్రగ్యా జైస్వాల్ జాతకం మారలేదు. ఒక్క ఆఫర్ కూడా రాలేదు. అఖండ విడుదలై ఏడాది పూర్తయిన ప్రగ్యా మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయలేకపోయింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, యాడ్స్ తో […]
`శాకుంతలం` సెట్స్ లో సమంత షాకింగ్ అనుభవాలు.. పాపం కుందేలు కరిచేసిందట!
శాకుంతలం.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్న పాన్ ఇండియా చిత్రం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సమంత ప్రధాన పాత్రను పోషించగా.. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ […]
రోజురోజుకు దిగజారుతున్న సమంత.. సిగ్గు లేదా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత `శాకుంతలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సమంత చిత్ర టీం తో కలిసి సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది. అయితే ఎక్కడికి వెళ్లిన సమంత తాను పడ్డ కష్టాల గురించి ప్రస్తావిస్తూ సింపతి క్రియేట్ చేస్తోంది. […]
ఏ హీరోయిన్ చేయని పని చేసిన అనుపమ.. అమ్మడి టాలెంట్ కు అంతా షాక్!
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. గత ఏడాది కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ అందాల సోయగం.. ఆ తర్వాత 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలతో మరో రెండు విజయాలను అందుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కొత్త అవతారం ఎత్తింది. సినిమాటోగ్రాఫర్గా మారింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన `ఐ […]









