ఆ చిన్న ముడి జారిందా బుట్ట‌బొమ్మ ప‌రువు పాయే.. వైర‌ల్ గా మారిన తాజా పిక్స్‌!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా గ‌డుపుతోంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రను పోషించగా.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ గెస్ట్ రోల్ ప్లే చేశారు. అలాగే తెలుగులో పూజా మ‌హేష్ బాబుతో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోంది.

వీటితో పాటు మ‌రికొన్ని ప్రాజెక్ట్‌ల‌కు క‌మిట్ అయిన బుట్ట‌బొమ్మ‌.. సోష‌ల్ మీడియాలోనూ సూప‌ర్ యాక్టివ్ గా ఉంటోంది. అదిరిపోయే ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు అల్లాడిస్తోంది.

తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో స‌మ్మ‌ర్ హీట్ ను పెంచేసింది. ఎల్లో క‌ల‌ర్ ట్రెండీ ఫ్రాక్‌లో టెంప్టింగ్ గా ఫోటోల‌కు ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మార‌డంలో.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

మెడ‌కు ఉన్న ఈ చిన్న ముడి జారిందా బుట్ట‌బొమ్మ ప‌రువు పాయే.. కుర్ర‌కారుకు ప‌రువాల జాత‌రే అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest