మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ మూవీ పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అనంతరం బుచ్చిబాబు సినిమా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోన్నాయి. ఈ మూవీకి సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ […]
Tag: telugu movies
మహేష్ కు అలా చేయాలంటేనే భయం.. పరువు మొత్తం తీసేసిన గుణశేఖర్!
`శాకుంతలం` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గుణశేఖర్.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన భయాలు బయటపెట్టి పరువు మొత్తం తీసేశారు. గుణశేఖర్ మహేష్ బాబు కాంబినేషన్ లో తొలిసారి `ఒక్కడు` సినిమా వచ్చింది. ఇందులో భూమిక హీరోయిన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో కలిసి ఇద్దరు వరుసగా సినిమాలు చేశారు. ఆ తర్వాత వీరిద్దరి […]
అమ్మాయిలంటేనే భయమేస్తోంది.. బ్రేకప్ గురించి చెబుతూ తేజ్ షాకింగ్ కామెంట్స్!
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం `విరూపాక్ష` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ […]
సినిమాల్లోకి రాకముందు నిధి అలాంటి పని చేసేదని మీకు తెలుసా?
నిధి అగర్వాల్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. మున్నా మైఖేల్ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. సవ్యసాచితో టాలీవుడ్ కు పరిచయం అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, నిధి గ్లామర్ షోకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపుదిద్దుకున్న `ఇస్మార్ట్ శంకర్`తో తొలి హిట్ ను ఖాతాలో వేసుకుని యూత్ లో […]
అరుంధతిలో `జేజమ్మ` పాత్రను రిజెక్ట్ చేసిన ప్రేమ.. ఎందుకో తెలిస్తే షాకే!
అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన `అరుంధతి` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి వరకు గ్లామర్ రోల్స్ కే పరిమితం అయిన అనుష్క.. ఈ చిత్రంలో అరుంధతి మరియు జేజమ్మగా ద్విపాత్రాభినయం చేసి తన నటనా విశ్వరూపాన్నిచూపించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాలో జేజమ్మ పాత్రకు మొదట అనుష్కను అనుకోలేదట. కోడి రామకృష్ణ ఆ పాత్ర కోసం […]
గర్ల్ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడమ్ వచ్చింది.. బ్రేకప్ పై అఖిల్ ఓపెన్!
గర్ల్ఫ్రెండ్ పోయింది.. ఫ్రీడమ్ వచ్చిదంటూ బ్రేకప్ పై అఖిల్ అక్కినేని ఓపెన్ అయ్యాడు. అయితే ఇది రియల్ గా కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అఖిల్ తాజా చిత్రం `ఏజెంట్`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై నిర్మతమైన ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్ గా యాక్షన్ అవతార్లో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. మలయాళ స్టార్ […]
శ్రీలీల గంటకు అంత ఛార్జ్ చేస్తుందా.. మరీ ఓవర్ గా లేదు!
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి కనీసం రెండేళ్లు కూడా కాలేదు. కానీ అటు యంగ్ హీరోలకు, ఇటు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 8 సినిమాల్లో నటిస్తోంది. ఈ లిస్ట్ లో ఎన్బీకే 108, ఉస్తాద్ భగత్ సింగ్, ఎస్ఎస్ఎమ్బీ 28, రామ్-బోయపాటి పాన్ ఇండియా మూవీ, వైష్ణవ్ […]
నేనేం తప్పు చేశాను..? నేనెందుకు మారాలి..? రేణు దేశాయ్ మరో సంచలన పోస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న `మా అన్న(పవన్ కళ్యాణ్ ) కొడుకును చూపించండి` అని అకీరాను ఉద్దేశించి ఓ నెటిజన్ కామెంట్ చేసినందకు రేణు దేశాయ్ నానా రచ్చ చేసేసింది. అకీరా నా కొడుకు.. మీ అన్న కొడుకు ఏంటి? అంటూ మండిపడింది. ఈ విషయంలో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. తాజాగా […]
`గేమ్ ఛేంజర్` పాటల ఖర్చుతోనే 5 సినిమాలు తియ్యెచ్చు.. తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజర్`. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు మరియు శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. 2021లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. హైదరాబాద్, న్యూజిలాండ్, ఏపీ, మహారాష్ట్ర , […]









