`శాకుంత‌లం` బాగోలేద‌న్న నెటిజ‌న్‌.. స‌మంత చేసిన ప‌నికి అంతా షాక్‌!

ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత రీసెంట్ గా `శాకుంత‌లం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. దేవ్ మోహ‌న్ ఇందులో హీరోగా న‌టించాడు. ఎపిక్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌లైంది. కానీ, ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. స‌మంత అభిమానులు సైతం ఈ మూవీపై పెద‌వి విరిచారు. టాక్ అనుకూలంగా లేక‌పోవ‌డంతో ఈ […]

రూ. 50 కోట్లు పెట్టి తీసిన `శాకుంత‌లం`కు 3 రోజుల్లో వ‌చ్చిన వ‌సూళ్లు తెలిస్తే షాకే!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు, నీల‌మ గుణ దాదాపు రూ. 50 కోట్లు వెచ్చించి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో స‌మంత‌కు జోడీగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోమ‌న్ న‌టించాడు. ఎపిక్ ల‌వ్ స్టోరీగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ […]

అదే అనుప‌మ‌కు శాపంగా మారిందా.. అందుకే స్టార్ హీరోలు ఆమెను వ‌ద్దంటున్నారా?

అనుపమ పరమేశ్వరన్.. ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా గ‌త ఏడాది అనుప‌మ‌కు బాగా క‌లిసొచ్చింది. అనుప‌మ న‌టించిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. అలాగే అనుప‌మ న‌టించిన 18 పేజెస్‌, బ‌ట‌ర్ ఫ్లై చిత్రాలు కూడా మంచి విజ‌యం సాధించాయి. వ‌రుస విజ‌యాల నేప‌థ్యంలో అనుప‌మ ద‌శ తిరిగింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. యంగ్ హీరోలు త‌ప్పా స్టార్ […]

బాల‌య్య అలాంటోడే.. హాట్ టాపిక్ గా మారిన టిల్లు గాడి కామెంట్స్‌!

`డీజే టిల్లు` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ప్ర‌స్తుతం `టిల్లు స్కేర్‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా అల‌రించ‌బోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవ‌ల […]

టాప్ టు బాటమ్ మొత్తం చూపించేసిన శ్రియా.. మ‌రీ ఇంత‌లా తెగించేసిందేంట్రా బాబు!

సౌత్ తో పాటు నార్త్ లోనూ ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. వ‌రుస సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను పెళ్లాడింది. 2018లో వీరి వివాహం గుప్‌చుప్ గా జ‌రిగిపోయింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో శ్రియా పండంటి ఆడ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మ‌రోవైపు అడ‌పా త‌డ‌పా సినిమాల్లో న‌టిస్తూ కెరీర్ ను కొన‌సాగిస్తోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా […]

స‌మంత‌కు ఘోర అవ‌మానం.. 2వ రోజు `శాకుంత‌లం` ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే షాకే!

కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ రూపొందించిన `శాకుంత‌లం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించారు. దిల్ రాజు, నీల‌మ గుణ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఏప్రిల్ 14న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి.. యావ‌రేజ్ టాక్ ల‌భించింది. దాంతో తొలి రోజు అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ […]

`శాకుంత‌లం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. ఇంత దారుణంగా వ‌చ్చాయేంటి..?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` నిన్న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించారు. దిల్ రాజు, నీల‌మ గుణ నిర్మించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 14న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైంది. కానీ, అంచ‌నాల‌ను ఏ మాత్రం […]

`శాకుంత‌లం` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌.. మ‌రీ ఇంత త్వ‌ర‌గానా..?

స‌మంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `శాకుంత‌లం`. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మహారాజుగా దేవ్ మోహ‌న్ న‌టించారు. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ అద్భుత‌మైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫలం అయింది. అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. స‌మంత […]

మ‌హేష్ బాబు, న‌య‌న‌తార ఒక్క‌సారి కూడా ఎందుకు క‌లిసి న‌టించ‌లేదో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌ లో సౌత్ స్టార్ హీరోయిన్లందరితో కలిసి నటించాడు. కానీ ఇంతవరకు లేడీ సూపర్ స్టార్ నయనతారతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎంతగానో ముచ్చట పడ్డారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. భవిష్యత్తులో కూడా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అన్న నమ్మకం కూడా పోయింది. అయితే మహేష్, నయనతార కలిసి ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదు అన్న‌ […]