సౌత్ తో పాటు నార్త్ లోనూ ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను పెళ్లాడింది.
2018లో వీరి వివాహం గుప్‌చుప్ గా జరిగిపోయింది. లాక్‌డౌన్ సమయంలో శ్రియా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు అడపా తడపా సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది.
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాల ప్రదర్శనతో నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా క్లీవేజ్ షో చేస్తోంది.
తాజాగా మరోసారి గ్లామర్ మెరుపులు మెరిపించింది. టాప్ టు బాటమ్ అందాలన్నీ చూపించేసింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఎగసి పడే ఎద అందాలు, థండర్ థైస్ తో పాటు విశాలమైన వీపును చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
అన్ని కోణాల్లో అందాల ప్రదర్శన చేసింది. శ్రియా తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి. శ్రియా తాజా పిక్స్ చూసిన కుర్రకారు మరీ ఇంతలా తెగించేసిందేంట్రా బాబు అంటూ తల పట్టుకుంటున్నారు.