చూపించ‌డంలో ప్ర‌గ్యా త‌ర్వాతే ఎవ‌రైనా.. మ‌రోసారి అందాల గేట్లు ఎత్తేసిందిగా!

ప్రగ్యా జైస్వాల్.. సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలోనే ఈ బ్యూటీ సందడి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. కెరీర ఆరంభం నుంచి సరైన హిట్ లేక సతమతం అయిన ఈ అమ్మడు.. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది.

అయినా సరే ప్రగ్యా జైస్వాల్ జాతకం మారలేదు. ఒక్క ఆఫ‌ర్ కూడా రాలేదు. అఖండ విడుదలై ఏడాది పూర్తయిన ప్రగ్యా మరో ప్రాజెక్ట్ కు సైన్‌ చేయలేకపోయింది.

షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, యాడ్స్‌ తో సరిపెట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో ఎలాంటి హద్దులు లేకుండా విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తోంది.

గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మ‌రోసారి అందాల గేట్లు ఎత్తేసింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఒంపు సొంపులు పోతూ స్కిన్ షో చేసింది.

చూపించడంలో తన తర్వాతే ఎవరైనా అన్నంత‌లా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ప్ర‌గ్యా తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.