ప‌రువాల విందుతో ప‌రేష‌న్ చేస్తున్న జాన్వీ.. లో నెక్ బ్లౌజ్‌లో పిచ్చెక్కించేసిందిగా!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది.

గ్లామరస్ ఫోటో షూట్లతో నిత్యం హెడ్ లైన్స్ లో నిలవడం జాన్వీకి బాగా అలవాటు. తాజాగా మరోసారి పరవాల విందుతో పరేషన్ చేసింది.

చీరలో అందంగా ముస్తాబైన జాన్వీ కపూర్.. లో నెక్ బ్లౌజ్ లో ఉప్పొంగే ఎద అందాలను ఎలివేట్ చేస్తూ పిచ్చెక్కించేసింది.

మెడలోని వజ్రాల చోకర్ జాన్వీ అందాన్ని మరింత పెంచేసింది. జాన్వీ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి.

జాన్వీ కపూర్ గ్లామర్ విందుకు కుర్రాళ్ళు పండగ చేసుకుంటున్నారు. సినిమాల విష‌యానికి వస్తే.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ ల ను టేకప్ చేసిన ఈ ముద్దుకమ్మ త్వరలోనే `ఎన్టీఆర్ 30`తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శ‌ర‌ వేగం గా షూటింగ్ జరుపుకుంటోంది.

Share post:

Latest