నాగ చైత‌న్య‌-శోభిత ఎఫైర్‌పై స్పందించిన స‌మంత.. వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ముఖ హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో ల‌వ్ ప‌డ్డాడని.. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య సీక్రెట్ ఎఫైర్ న‌డుస్తోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్ లో ఒక రెస్టారెంట్ లో నాగ చైత‌న్య‌, శోభిత ఉన్న పిక్ బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది. దీంతో త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య‌, శోభిత డేటింగ్ వార్త‌లు మ‌రింత ఊపందుకున్నాయి. అయితే వీరి రిలేష‌న్ పై […]

హాట్ టాపిక్ గా రష్మిక రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కో సినిమాకు అంత డిమాండ్ చేస్తుందా?

`పుష్ప‌`తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. వార‌సుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన ర‌ష్మిక‌.. తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2`లో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ర‌ణబీర్ క‌పూర్ స‌ర‌స‌న `యానిమ‌ల్‌` అనే సినిమాకు క‌మిట్ అయింది. `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి […]

ముద్దు పెట్టి సారీ చెప్పేవాడు.. చైతు గుట్టు ర‌ట్టు చేసిన దక్షా!

హుషారు, జాంబీ రెడ్డి వంటి చిత్రాల్లో మెరిసిన అందాల భామ దక్షా నగార్కర్.. `బంగార్రాజు` సినిమాతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చిన్న‌దే అయినా నాగ‌చైత‌న్య‌తో కెమిస్ట్రీ బాగా పండించింది. అలాగే గ్లామ‌ర్ తోనూ ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ సమయంలో నాగ చైతన్యకు కళ్ళతో సైగల్ చేస్తూ మీడియాకు చిక్కింది. అప్ప‌ట్లో ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలోనే చైతు, దక్షా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ […]

`ద‌స‌రా` డైరెక్ట‌ర్ కి ఖ‌రీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన నిర్మాత‌.. ధ‌ర తెలిస్తే షాకే!?

శ్రీ‌కాంత్ ఓదెల‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఈ నూత‌న డైరెక్ట‌ర్ పేరు మారుమోగిపోతోంది. ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌ద్ద వ‌ర్క్ చేసిన శ్రీ‌కాంత్ ఓదెల‌.. ఇటీవ‌ల విడుద‌లైన `ద‌స‌రా` మూవీతో ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. తొలి సినిమాతోనే ఎన్నో సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తున్నాడు. నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం […]

మ‌ర‌ద‌లితో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న దేవిశ్రీ.. ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!?

ప్ర‌ముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్ర‌ట్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఫైన‌ల్ గా పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. నాలుగు ప‌దుల వ‌యసు వ‌చ్చినా పెళ్లి ఊసే ఎత్త‌కుండా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా కొన‌సాగుతున్న దేవిశ్రీ ప్ర‌సాద్‌.. గ‌తంలో కొంద‌రు హీరోయిన్ల‌తో ల‌వ్ ఎఫైర్ న‌డిపించాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, అవి పుకార్లుగా నే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌కు ఎండ్ కార్డ్ వేసేందుకు సిద్ధం అయ్యాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న పెళ్లి చేసుకోబోతున్నాడ‌ట‌. […]

త‌న అందాల‌తో స‌మ్మ‌ర్ హీట్ మ‌రింత పెంచేసిన ప్ర‌గ్యా.. కానీ, ఏం లాభం?

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవైన‌ అందాల భామ ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత వరస పెట్టిన సినిమాలు చేసింది. కానీ స‌రైన హిట్ ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల‌ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోతోంది. కెరీర క్లోజ్ అనుకుంటున్న సమయంలో ప్రగ్యా ఖాతాలో అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ పడింది. అయినా సరే ఆమె జాతకం మారలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. దీంతో చేసేది ఏమీ లేక పలు బ్రాండ్స్ ప్ర‌మోష‌న్స్ […]

సమంతకు ర‌ష్మిక బిగ్ షాక్‌.. భారీ ప్రాజెక్ట్ ను ఎగ‌రేసుకుపోయిన నేష‌న‌ల్ క్ర‌ష్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా తాజాగా స‌మంత‌కు బిగ్ షాక్ ఇచ్చింది. స‌మంత చేయాల్సిన ఓ భారీ ప్రాజెక్ట్ ను తాను ఎగ‌రేసుకుపోయింది. కెరీర్‌లో తొలిసారి ర‌ష్మిక‌ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. అదే `రెయిన్‌బో`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతోన్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఎస్ఆర్ ప్ర‌భు, […]

4 రోజుల్లో బ్రేక్ ఈవెన్‌.. `ద‌స‌రా` టోట‌ల్ క‌లెక్ష‌న్స్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన `ద‌స‌రా` బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో.. ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. తొలి రోజే ఇర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింద‌ని సినీ పండితులు చెబుతున్నాడు. నాలుగో […]

తాగి మాట్లాడుతున్నావా అనేవారు.. యాక్సిడెంట్ త‌ర్వాత తేజ్‌ చేదు అనుభ‌వాలు!

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష‌`. కార్తీక్ దండు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజా మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాడు. అయితే తాజాగా జ‌రిగిన ఈ మీడియాలో స‌మావేశంలో.. తేజ్ బైక్ […]