బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న అనసూయ.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వెండితెరపై ఫుల్ బిజీగా మారింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే అనసూయను అభిమానించే వారే కాదు ట్రోల్ చేసే వారు ఉన్నారు. ముఖ్యంగా కొందరు నెటిజన్లు పనిగట్టుకుని మరీ `ఆంటీ` అంటూ ఆమెను విసిగిస్తుంటారు. కానీ, ఆంటీ అని తనను పిలవొద్దంటూ అనసూయ గత కొద్ది నుంచి […]
Tag: telugu movies
ఆఫర్ల కోసం అన్నీ చూపించేస్తున్న నభా నటేష్.. తాజా పిక్స్ చూస్తే మైండ్బ్లాకే!
నభా నటేష్.. ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కనిపించి చాలా కాలమే అయిపోతోంది. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ అందాల భామ.. ఇస్మార్ట్ శంకర్ తో కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. నభా నటేష్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో నభా ఓ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో గాయాల నుంచి కోలుకునేందుకు చాలా సమయమే తీసుకుంది. […]
త్రివిక్రమ్ కు అంత పెద్ద కొడుకులా.. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. నటుడు కావాలని ఇండస్ట్రీలోకి వచ్చిన త్రివిక్రమ్.. రచయితగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా మారి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందాడు. త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన భార్య పేరు సౌజన్య. ఈమె స్వయానా లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కూతురు. సౌజన్య ఒక గొప్ప నాట్యకళాకారిని. […]
`దసరా` డైరెక్టర్ కు బంపర్ ఆఫర్.. ఏకంగా ఆ స్టార్ హీరోతో మూవీ..?!
శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు మారుమోగిపోతుంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. దసరా సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఇందులో జంటగా నటించగా.. దీక్షిత శెట్టి కీలక పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ గా సాగే రివేంజ్ డ్రామా ఇది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి […]
ఫస్ట్ క్రష్ ను రివీల్ చేసిన శ్రీలీల.. ఇలాంటి ఆన్సర్ ఎక్కడా వినుండరు!
యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు మహేష్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అర డజన్కు పైగా ప్రాజెక్టులతో ఈ అమ్మడు క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. శ్రీలీల జోరు చూసి స్టార్ హీరోయిన్లు సైతం వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ […]
దసరా దండయాత్ర.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లు రాబట్టిందా?
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తోంది. తొలి రోజుల్లో వైరల్డ్ వైడ్ […]
బాడీ షేమింగ్ పై హానీ రోజ్ రియాక్షన్.. ఒక్కొక్కరికి ఇచ్చి పడేసిందిగా!
హనీ రోజ్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `వీర సింహారెడ్డి` మూవీతో హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు మరదలిగా మరియు తల్లిగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ ద్వారా టాలీవుడ్లో కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. పైగా ఈ మధ్య ఎక్కడ చూసినా హనీ రోజే కనిపిస్తోంది. ఓవైపు వరుస […]
హన్సిక ఇంత అందంగా ఉందేంట్రా బాబు.. చూపు కూడా తిప్పుకోలేరు!
హన్సిక.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. దేశముదురు సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే తెలుగు. తమిళ భాషల్లో స్టార్ హోదాను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుందే. అయితే ఇటీవల కాలంలో తెలుగులో సినిమాలు తగ్గించినా.. తమిళంలో వరస సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇకపోతే గత ఏడాది డిసెంబర్ లో ప్రియుడు సోహైల్ కతురియాతో ఈ అమ్మడు ఏడడుగులు […]
`ఆదిపురుష్` పోస్టర్ లో బ్లెండర్ మిస్టేక్స్.. ఓం రౌత్ మళ్లీ దొరికేశాడుగా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్`. టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్ నటించారు. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ఇతర కీకల పాత్రలను పోషించారు. ఇప్పటికే […]









